సీఎం కిరీటానికి చేరువగా కేటీఆర్.. మరి హరీష్ పరిస్థితి..?
తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చిన బలంతో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేటీఆర్‌కు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. దీంతో కేసీఆర్ వారసత్వంపై అపోహలు, అనుమానాలు సద్దుమణిగినట్టే అని చెప్పవచ్చు. ఇది అధికారికంగా కేసీఆర్ తర్వాత కేటీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగుమం చేస్తుంది. ఇక ప్రభుత్వ పగ్గాలు గురించి చెప్పడానికి ఏముంటుంది. ఆటోమేటిక్‌గా పార్టీ నేతకే ప్రభుత్వ పగ్గాలు కూడా దక్కుతాయి కదా. జాతీయ రాజకీయాలే కారణమా? కేసీఆర్ మొదటి …
సీఎం కిరీటానికి చేరువగా కేటీఆర్.. మరి హరీష్ పరిస్థితి..? Read More »