ఏపీ పాలీసెట్ 2020 పరీక్ష వాయిదా

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌-2020) వాయిదా పడింది. పాత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 28న ఈ పరీక్ష జరగాలి. అయితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో దీనిని వాయిదా వేసినట్టు అధికారిక సమాచారం. కాగా, పాలీసెట్‌ దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించారు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో తెలియజేస్తారు. లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడుతున్నాయి. మే 3 వరకు ఎలాంటి పరీక్షలు జరిగే …

ఏపీ పాలీసెట్ 2020 పరీక్ష వాయిదా Read More »

పదో తరగతి విద్యార్థులకు రేడియో పాఠాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బుధవారం(ఈ నెల 22) నుంచి మే 15 వరకు రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దూరదర్శన్‌ సప్తగిరి చానెల్‌ ద్వారా ‘విద్యామృతం’ పేరిట పాఠాలు బోధిస్తున్నారు. అయితే, రేడియోలో కూడా రోజూ ఉదయం 11.05 నుంచి 11.35 నిమిషాల వరకు (అరగంట) పదో తరగతి పాఠాల బోధన, పరీక్షల …

పదో తరగతి విద్యార్థులకు రేడియో పాఠాలు Read More »

తెలుగు న్యూస్ అప్ డేట్స్

ఆంధ్రప్రదేశ్‌: ఏపీలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 23కు చేరింది. తెలంగాణ: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 77కు చేరింది. నేటి నుంచి జూనియర్‌ డాక్టర్ల విధుల బహిష్కరణ: కరోనా ప్రొటెక‌్షన్‌ కిట్‌లు ఇవ్వడం లేదని నిరసన చేయనున్నట్లు ప్రకటించారు. నేటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. సీసీఎంబీలో కరోనా పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. జాతీయం: దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1347 మందికి చేరింది. కరోనా మరణాల …

తెలుగు న్యూస్ అప్ డేట్స్ Read More »