ఒక్క‌రోజు చేయ‌క‌పోయినా ఏదో కోల్పోయిన‌ట్టు ఉంటుంది… జిగేల్ రాణి పూజా హెగ్డే

హీరోయిన్‌గా కంటే రంగ‌స్థ‌లం సినిమాలో జిగేల్ రాణి పాట‌తో జిగేల్ అంది పూజా హెగ్డే. త‌ర్వాత వ‌చ్చిన అర‌వింద స‌మేత కూడా మంచి హిట్ కావ‌డంతో ఒక్క‌సారిగా అగ్ర‌శ్రేణి తార‌ల జాబితాలో చేరిపోయిందీ హీరోయిన్‌. సాధార‌ణంగా ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు కొంచెం బొద్దుగా ఉండే హీరోయిన్‌లే న‌చ్చుతారు. కానీ పూజా హెగ్డే మాత్రం బాగా స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికీ మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. ఇంత‌కీ అంత స‌న్న‌గా ఉండ‌టానికి కార‌ణం ఏమిటంటే పూజా హెగ్డే చెప్పిన కార‌ణం ఏమిటో తెలుసా… …

ఒక్క‌రోజు చేయ‌క‌పోయినా ఏదో కోల్పోయిన‌ట్టు ఉంటుంది… జిగేల్ రాణి పూజా హెగ్డే Read More »

వైసీపీ, జ‌న‌సేన‌ల‌కు కేసీఆర్ ఊపు.. అదే మాకు గిఫ్ట్ అంటున్న టీడీపీ

తెలంగాణ ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రాజ‌యం ఏపీలో రాజ‌కీయాల‌ను కొత్త పుంత‌లు తొక్కిస్తుంది. తెలంగాణ‌లో కేవ‌లం రెండే సీట్ల‌తో టీడీపీ స‌రిపెట్టుకోవ‌డం, సీమాంధ్రులు ఎక్కువ‌గా ఉండే హైద‌రాబాద్‌లో తెలుగుదేశం ఘోరంగా విఫ‌ల‌మ‌వ‌డం త‌మ విజ‌యాల‌కు సంకేతంగా వైసీపీ, జ‌న‌సేన భావిస్తున్నాయి. కేసీఆర్ త‌మ నెత్తిన పాలుపోసిన‌ట్టు భావిస్తున్న వైసీపీ, జ‌న‌సేన శ్రేణులు ఏపీలో కేటీఆర్‌, కేసీఆర్‌ల‌కు పాలాభిషేకం చేస్తున్నాయి. ఇప్ప‌టికే ఏపీలోని అనేక ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ జ‌న‌సేన కంటే ఈ విష‌యంలో ముందుంది. …

వైసీపీ, జ‌న‌సేన‌ల‌కు కేసీఆర్ ఊపు.. అదే మాకు గిఫ్ట్ అంటున్న టీడీపీ Read More »

టీఆర్ఎస్‌లో కేటీఆర్ ఆధిప‌త్యం… హ‌రీష్‌రావు ముందున్న స‌వాళ్లు

కేసీఆర్ అనూహ్యంగా కేటీఆర్‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో టీఆర్ఎస్‌లో కొంత రాజ‌కీయ సంద‌డి మొద‌లైంది. కేటీఆర్ పార్టీలో ఎప్ప‌టి నుంచో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్ప‌టికీ అధికారికంగా హ‌రీష్‌రావు, మిగ‌తా నాయ‌కుల‌తో స‌మాన స్థాయిలోనే ఉన్నారు. అయితే పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదా రావ‌డంతో కేటీఆర్ స‌హ‌జంగానే పార్టీలో రెండో స్థానంలో ఉంటారు. పార్టీలో త‌న‌కంటే సీనియ‌ర్, మంచి వ్యూహ‌క‌ర్త‌, మాస్ లీడ‌ర్‌గా పేరున్న బావ హ‌రీష్‌రావుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గ‌కుండా చూసుకోవ‌డం కూడా కేటీఆర్ బాధ్య‌త కానుంది. ఎలాంటి …

టీఆర్ఎస్‌లో కేటీఆర్ ఆధిప‌త్యం… హ‌రీష్‌రావు ముందున్న స‌వాళ్లు Read More »