హ‌రీష్ రావు ఇంటి వ‌ద్ద భారీగా జ‌నం… ఎందుకు వ‌చ్చిన‌ట్టు?

శనివారం ఉదయం బంజారా హిల్స్ మినిస్ట‌ర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా జ‌న‌సంద‌డి నెల‌కొంది. హరీష్ రావు ఇంటివద్దకు భారీ సంఖ్యలో జ‌నం వ‌స్తుండ‌టంతో మీడియా కూడా అల‌ర్ట్ అయింది. కేటీఆర్‌ను టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఏమైనా సంచ‌ల‌నాలు ఉంటాయేమోన‌ని అంద‌రూ అనుమానం వ్య‌క్తం చేశారు. అయితే హ‌రీష్ రావు ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలిచినందున అభినందించ‌డానికి ప్ర‌జ‌లు వ‌చ్చార‌ని తెలిసింది. అదే సంద‌ర్భంలో కొంత మంది అభిమానులు టీఆర్ ఎస్‌లో తాజా ప‌రిణామాల …

హ‌రీష్ రావు ఇంటి వ‌ద్ద భారీగా జ‌నం… ఎందుకు వ‌చ్చిన‌ట్టు? Read More »

చ‌లో అమ‌రావ‌తి.. అన్ని వ‌స‌తుల‌తో ఏపీ రాజ‌ధానిలో ఉచిత‌ టూర్‌

అమ‌రావ‌తి యాత్ర‌కు సిద్ధం కండి… ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నూత‌న రాజ‌ధాని చూడాల‌నుకునే ప్ర‌జ‌ల కోసం స‌క‌ల సౌక‌ర్యాల‌తో అమ‌రావ‌తిని చూపించ‌డానికి ఏర్పాట్లు చేస్తుంది. పోల‌వ‌రం యాత్ర త‌ర‌హాలోనే ప్ర‌జలు అమ‌రావ‌తి యాత్ర‌కు కూడా వెళ్ల‌వ‌చ్చు. ఈ యాత్ర‌ల ద్వారా ప్ర‌భుత్వం రాజ‌ధాని అభివృద్ధికి ఎంత క‌ట్టుబ‌డి ఉందో ప్ర‌జానీకానికి తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని, ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను కూడా తిప్పికొట్ట‌వ‌చ్చ‌ని ఏపీ ప్ర‌భుత్వం, అధికార పార్టీ వ్యూహం. ఇప్ప‌టివ‌ర‌కు తెలుగుదేశం ప్ర‌భుత్వం అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి అనేక నిర్ణ‌యాలు తీసుకుంది. 30 …

చ‌లో అమ‌రావ‌తి.. అన్ని వ‌స‌తుల‌తో ఏపీ రాజ‌ధానిలో ఉచిత‌ టూర్‌ Read More »

స్వీటీ అనుష్క‌కి జ‌పాన్ అభిమానుల ప్ర‌త్యేక బ‌హుమ‌తి

అభిమానులు స్వీటీగా పిలుచుకునే అనుష్క‌కి ద‌క్షిణాదిలోనే కాదు… విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బాహుబ‌లి భారీ స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుష్క‌కి అభిమానులు ఏర్పడ్డారు. అందులో దేవ‌సేన‌గా అనుష్క న‌ట‌న ఆసియా వాసుల్ని, ముఖ్యంగా జ‌పాన్ ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది. ఈ అభిమానం సినిమా చూడ‌టం వ‌ర‌కే ఆగ‌లేదు. జ‌పాన్‌లోని అనుష్క అభిమానులు స్వీటీకి ఇటీవ‌ల ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఒక‌టి పంపించారు. స్వ‌యంగా త‌మ చేతుల‌తో వేసిన కొన్ని డ్రాయింగ్స్ అనుష్క‌కి పంపించారు. వాటిలో అనుష్క న‌టించిన …

స్వీటీ అనుష్క‌కి జ‌పాన్ అభిమానుల ప్ర‌త్యేక బ‌హుమ‌తి Read More »