నేనూ షాక‌య్యాను కానీ… చోటా ముద్దుపై కాజ‌ల్ స్పంద‌న‌

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌త్యేక స్థానం ఉన్న న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌. చిరంజీవి, తార‌క్‌, రామ్‌చ‌ర‌ణ్‌ లాంటి స్టార్ హీరోల ద‌గ్గ‌ర్నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ వ‌ర‌కు దాదాపు అంద‌రితో హీరోయిన్‌గా న‌టించింది కాజ‌ల్‌. అయితే మిగ‌తా హీరోయిన్‌ల మాదిరిగా కాజ‌ల్ పెద్ద‌గా వివాదాల జోలికి పోదు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కె. నాయుడు కాజ‌ల్‌ను స్టేజీ మీద ముద్దు పెట్టుకోవ‌డం ర‌చ్చ ర‌చ్చ అయింది. సోష‌ల్ మీడియాలో కాజ‌ల్ అభిమానులు చోటా …

నేనూ షాక‌య్యాను కానీ… చోటా ముద్దుపై కాజ‌ల్ స్పంద‌న‌ Read More »

ఎన్‌టీఆర్ – క‌థానాయ‌కుడు ట్రైల‌ర్‌, ఆడియో రిలీజ్ ఒకే రోజు

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఎన్‌.టి.ఆర్‌. బ‌యోపిక్ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ ఈనెల 21న ఎన్టీఆర్ పుట్టిన ఊరు కృష్ణా జిల్లా నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నుంది. తెలుగు చిత్ర సీమ‌ను ద‌శాబ్దాల పాటు ఏల‌డంతోపాటు తెలుగు దేశం పార్టీ స్థాపించి కొద్ది నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి అయిన ఎన్టీ రామారావు జీవిత చ‌రిత్ర‌ను ఈ సినిమా ద్వారా బాల‌య్య తెర‌కెక్కిస్తున్నారు. త‌న తండ్రి పాత్ర‌లో న‌టిస్తూ బాల‌కృష్ణ ఈ సినిమాను నిర్మ‌స్తుండ‌టం విశేషం. రెండు భాగాలుగా తీస్తున్న ఎన్‌టీఆర్ …

ఎన్‌టీఆర్ – క‌థానాయ‌కుడు ట్రైల‌ర్‌, ఆడియో రిలీజ్ ఒకే రోజు Read More »

ర‌విశాస్త్రి పిల్లాడిలా మాట్లాడుతున్నాడు… గంభీర్‌

మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు ఎలాంటి ఫిల్ట‌ర్‌లు లేకుండా మాట్లాడే క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్‌. ఇటీవ‌లే అన్ని ర‌కాల అంత‌ర్జాతీయ‌ క్రికెట్ మ్యాచ్‌ల‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన గంభీర్ తాజాగా టీమ్ ఇండియా కోచ్ ర‌విశాస్త్రి మీద విరుచుకుప‌డ్డాడు. గ‌త 15 ఏళ్ల‌లో విదేశాల్లో ప‌ర్య‌టించిన భార‌త జ‌ట్ల‌లో విరాట్ కోహ్లి నాయ‌క‌త్వంలోని ప్ర‌స్తుత జ‌ట్టే అత్యుత్త‌మం అని ఇటీవ‌ల ర‌విశాస్ర్తి అన్నాడు. ఇది అనిల్ కుంబ్లేని అవ‌మానించిన‌ట్లేన‌ని గంభీర్ కుండ‌బద్ద‌లుకొట్టాడు. ర‌విశాస్త్రి మీద ఇంకా తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు. …

ర‌విశాస్త్రి పిల్లాడిలా మాట్లాడుతున్నాడు… గంభీర్‌ Read More »