బ‌య‌ట‌కు రానున్న బ‌తుక‌మ్మ చీర‌లు

ఎన్నిక‌ల కోడ్ వ‌ల్ల పంపిణీ ఆగిపోయి మూల‌న ప‌డేసిన‌ బ‌తుక‌మ్మ చీర‌ల‌ను మ‌ళ్లీ దుమ్ము దులిపి బ‌య‌ట‌కు తీస్తున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లు టీఆర్ ఎస్‌కు నీరాజ‌నాలు ప‌ట్ట‌డంతో కేసీఆర్ త‌క్ష‌ణం బ‌తుక‌మ్మ చీర‌ల‌ను మ‌హిళ‌ల‌క పంచాల‌ని ఆదేశాలిచ్చారు. దీంతో తెలంగాణ‌లో మ‌ళ్లీ బ‌తుక‌మ్మ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొన‌నుంది. ఈ నెల 19 నుంచి బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. 2017 నుంచి టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ …

బ‌య‌ట‌కు రానున్న బ‌తుక‌మ్మ చీర‌లు Read More »

ఏపీలో కేసీఆర్ వేలుపెడితే జ‌గ‌న్‌కు మంచిదేనా..?

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ఏపీలోని పార్టీల‌కు మ‌రిన్ని తిప్ప‌లే తెచ్చాయి. తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు గెలిస్తే ఇక ఏపీలో ఆయ‌న్ను ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మ‌వుతుందేమోన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావించారు. ఎలాగైనా చంద్ర‌బాబును తెలంగాణ‌లో ఓడించాల‌ని పార్టీ శ్రేణుల‌కు పిలుపు ఇవ్వ‌డం, అనుకున్న‌ట్టుగానే తెలంగాణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం రెండు సీట్ల‌కు ప‌రిమితం కావ‌డం, ప్ర‌జా కూట‌మి ఓడిపోవ‌డం జ‌రిగాయి. ఇది వైసీపీకి ఏపీలో మంచి ఉత్సాహాన్ని ఇచ్చే ప‌రిణామ‌మే. అయితే టీఆర్ ఎస్ గెలిచాక జ‌రుగుతున్న ప‌రిణామాలో …

ఏపీలో కేసీఆర్ వేలుపెడితే జ‌గ‌న్‌కు మంచిదేనా..? Read More »

హ‌రీష్‌రావు మ‌ళ్లీ నీళ్ల మంత్రి అయ్యేనా..?

తెలంగాణ‌లో, ముఖ్యంగా అధికార టీఆర్ ఎస్ పార్టీలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయ్‌. బంప‌ర్ మెజారిటీ ఇచ్చిన బ‌లంతో కేసీఆర్ అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్న‌ట్టు ఇప్ప‌టికే అనేక సందేశాలు వెలువడ్డాయి. వాటిలో అత్యంత కీల‌కమైంది కేటీఆర్‌ను టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ చేయ‌డం. తాజాగా నిన్న (15 డిసెంబ‌రు) కేసీఆర్ జ‌రిపిన నీటి పారుద‌ల ప్రాజెక్టుల సమీక్షా స‌మావేశంలో హ‌రీష్‌రావు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది. మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ …

హ‌రీష్‌రావు మ‌ళ్లీ నీళ్ల మంత్రి అయ్యేనా..? Read More »