వర్మ లక్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియర్ ఎన్టీయార్ పాత్ర..!
ఎప్పడూ వివాదాలకు కేంద్రంగా ఉండే రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో అనేకమంది సీనియర్లు, జూనియర్లు నటిస్తున్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనూ నటిస్తున్నట్టు ఇప్పటివరకు సమాచారం వెలువడలేదు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించకపోయినా, సినిమాలో ఆయన పాత్ర ఉన్నట్టు సమాచారం. లక్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియర్ …
వర్మ లక్ష్మీస్ ఎన్టీయార్‌లో జూనియర్ ఎన్టీయార్ పాత్ర..! Read More »