ప్రభాస్‌కి షాకిచ్చిన బాహుబ‌లి 3

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం రాగానే హైద‌రాబాద్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌పై కొర‌డా ఝులిపించ‌డం ఆన‌వాయితీగా మారింది. 2014లో అధికారం చేప‌ట్టిన తొలినాళ్ల‌లో మాదాపూర్‌, నిజాంపేట్ ప్రాంతాల్లో ఆక్ర‌మ‌ణ‌ల పేరుతో అనేక క‌ట్ట‌డాల‌ను తొల‌గించారు. నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ స‌ర్వే కూడా జ‌రిగింది. అయితే త‌ర్వాత నాగార్జున ఎలాగోలా మేనేజ్ చేయ‌గ‌లిగారు. రెండోసారి అధికారం చేప‌ట్టిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఆక్ర‌మ‌ణ‌ల కూల్చివేత ప‌ర్వం మొద‌లుపెట్టింది. ఈసారి ప్ర‌ముఖ హీరో ప్ర‌భాస్ ఇందులో ఇరుక్కున్నాడు. రెవిన్యూ అధికారులు హైదరాబాద్ నగరం శివార్లలో అనేక …

ప్రభాస్‌కి షాకిచ్చిన బాహుబ‌లి 3 Read More »

వెల్‌డ‌న్ నిధి అగర్వాల్‌… హీరోయిన్లూ నేర్చుకోండి

దీపంగా ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుందాం అనుకునే రోజుల్లో కాస్తో కూస్తో విలువ‌లు ఉన్న‌వారికి జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ముఖ్యంగా సినిమా, క్రికెట్ లాంటి రంగాల్లోని సెల‌బ్రిటీలు ఏం చేసినా గుడ్డిగా ఫాలో అయ్యే అభిమానుల‌కు కొర‌త లేదు. దీన్ని అలుసుగా తీసుకొని ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ల్లో, ఇత‌ర‌త్రా ప్రోగ్రామ్‌లు, రిబ్బ‌న్ క‌టింగ్‌ల ద్వారా సంపాదించే సెల‌బ్రిటీలే అధికం. దీనికి భిన్నంగా ఆలోచించి డ‌బ్బులు వ‌దులుకోవ‌డం నిజంగా హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మే. స‌వ్య‌సాచి హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ ఈ కోవ‌లోకే వ‌స్తుంది. …

వెల్‌డ‌న్ నిధి అగర్వాల్‌… హీరోయిన్లూ నేర్చుకోండి Read More »

కోహ్లీ గొప్ప ఆట‌గాడే కానీ అత‌నిది చెత్త ప్ర‌వ‌ర్త‌న‌

విరాట్ కోహ్లి.. నిస్సందేహంగా ప్ర‌పంచంలో గొప్ప ఆట‌గాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల‌లో ఘ‌న విజ‌యాలు, రికార్డులు న‌మోదు చేసిన‌, ఇంకా చేస్తున్న క్రికెట‌ర్‌. అయితే ఇటీవ‌ల కాలంలో నోటి దురుసో, మ‌రొక‌టో గానీ ఆన్ ద ఫీల్డ్‌, ఆఫ్ ద ఫీల్డ్ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. అభిమానుల మీద‌, తోటి విదేశీ ఆట‌గాళ్ల ప‌ట్ల కోహ్లీ ప్ర‌వ‌ర్త‌న అభ్యంత‌ర‌క‌రంగా మారాయి. కోహ్లీ ఓవ‌ర్‌రేటెడ్ ఆట‌గాడ‌నీ, త‌న‌కు కోహ్లీ ఆట‌కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట‌ర్ల ఆటంటేనే ఇష్ట‌మ‌ని ఇటీవ‌ల ఓ …

కోహ్లీ గొప్ప ఆట‌గాడే కానీ అత‌నిది చెత్త ప్ర‌వ‌ర్త‌న‌ Read More »