పాపం తిప్పేస్వామి.. మూన్నెళ్ల ఎమ్మెల్యేనే
అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ స్థానం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామి వచ్చే మూన్నెళ్లకు ఎంఎల్ఏ కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఎంఎల్ఏగా తిప్పేస్వామి ప్రమాణం చేయనున్నారు. మడకశిర నుంచి గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి ఈరన్న అభ్యర్థిత్వాన్ని హైకోర్టు కొట్టివేయడంతో తిప్పేస్వామికి ఈ అవకాశం లభించింది. ఈరన్న సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. అయితే మరో మూడు నెలల్లో అసెంబ్లీ …