ముద్దు పెట్టాల్సి వ‌స్తే… శింబుకే

త‌మిళ హీరో శ‌ర‌త్ కుమార్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌మే. శ‌ర‌త్ కుమార్ కూతులు వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ మ‌ధ్య‌నే తెరంగేట్రం కూడా చేసింది. విభిన్న పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది వ‌ర‌ల‌క్ష్మి. విజ‌య్ న‌టించిన స‌ర్కార్ సినిమాలో కీల‌క పాత్ర‌లో నటించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజ‌యంతోపాటు వ‌ర‌ల‌క్ష్మీ ప్రేమాయ‌ణం కూడా బాగా వార్త‌ల్లోకి వ‌చ్చింది. హీరో విశాల్‌తో డేటింగ్ గురించి ఇప్ప‌టికే అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే విశాల్‌, వ‌ర‌ల‌క్ష్మీ ఇద్ద‌రూ …

ముద్దు పెట్టాల్సి వ‌స్తే… శింబుకే Read More »

ఎన్‌టీఆర్ క‌థానాయ‌కుడు.. బీ రెడీ

వ‌రుస‌గా ఒక్కో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై అంచ‌నాలు పెంచేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. నంద‌మూరి బాల‌కృష్ణ నటిస్తూ నిర్మ‌స్తున్న ఎన్టీఆర్ క‌థానాయకుడు, ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమాలు శ‌ర‌వేగంగా సిద్ధ‌మ‌వుతున్నాయి. జ‌న‌వ‌రి 9న ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు విడుద‌ల కానుంది. దీనికి సంబంధించిన పాట‌లు, ట్రైల‌ర్ క‌మ్ టీజ‌ర్‌ను ఈనెల 21న విడుద‌ల చేయ‌నున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ రిక్షా తొక్కుతున్న ఫొటోను రిలీజ్ చేసింది. సినిమాలో అనేక మంది టాలీవుడ్ నాయకా నాయిక‌లు న‌టిస్తున్నారు. సుమంత్‌, …

ఎన్‌టీఆర్ క‌థానాయ‌కుడు.. బీ రెడీ Read More »

హాస్ట‌ళ్ల‌లో అమ్మాయిలూ… జ‌ర భ‌ద్రం

హైద‌రాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో వెలుగు చూసిన ఘ‌ట‌న అంద‌రినీ నివ్వెర‌ప‌రిచింది. ఓ మైన‌ర్ బాలుడు చుట్టుప‌క్క‌ల ఉండే హాస్ట‌ళ్ల అమ్మాయిలు స్నానం చేస్తుండ‌గా వీడియోలు తీయ‌డం హాస్ట‌ళ్ల‌లో అమ్మాయిల భ‌ద్ర‌త‌కు స‌వాలుగా మారింది. ఒక‌టీ అరా కాదు.. ఏకంగా మూడువేల వీడియోలు ఆ బాలుడి ట్యాబ్లో ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ సంఘ‌ట‌న హాస్ట‌ళ్ల‌లో అమ్మాయిల భ‌ద్ర‌త‌కు నిర్వాహ‌కులు క‌నీస చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డాన్ని వెలికితీసింది. దాదాపు ఆర్నెళ్ల నుంచి ఈ బాలుడు అమ్మాయిల వీడియోలు తీస్తున్న‌ట్టు …

హాస్ట‌ళ్ల‌లో అమ్మాయిలూ… జ‌ర భ‌ద్రం Read More »