ఖాతాలోకి 15 లక్షలు వస్తున్నాయి.. దారిలో ఉన్నాయట
ఆయనెవరో కేంద్ర మంత్రి అథవాలే అంట…. భలే జోక్ పేల్చాడు. త్వరలోనే అందరి బ్యాంకు ఖాతాల్లోకి 15 లక్షలు వస్తాయట. అయితే అంత మొత్తం ఒకేసారి వెయ్యరంట. నెమ్మదిగా కొంచెం కొంచెం రిలీజ్ చేస్తారంట. జనాలు ఈయనకు ఎలా కనబడుతున్నారో్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ విదేశాల్లో నల్లధనాన్ని లాక్కొచ్చి మీ ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల చొప్పున వేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు… మరి బ్యాంకు ఖాతాలు …
ఖాతాలోకి 15 లక్షలు వస్తున్నాయి.. దారిలో ఉన్నాయట Read More »