ఎన్టీఆర్ అంచ‌నాలు మ‌రింత పెంచిన రావ‌ణ పోస్ట‌ర్‌

ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా వాటిలో అభిమానులంద‌రికీ ఎప్ప‌టికీ ప్ర‌త్యేక గుర్తింపు ఉండే పాత్ర… రావ‌ణుడు. సీతారామ క‌ళ్యాణం సినిమాలో ఎన్టీఆర్ రావ‌ణుడి పాత్ర పోషించి త‌న అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు… రావ‌ణుడిపై సాధార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉండే అభిప్రాయాన్ని కూడా మార్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌కృష్ణ రావ‌ణుడి వేషం వేయ‌బోతున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో బాల‌కృష్ణ రావ‌ణుడి వేషంలో ఉండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగాయి. ద‌ర్శ‌కుడు వ్యూహాత్మకంగా సినిమాలో బాల‌య్య …

ఎన్టీఆర్ అంచ‌నాలు మ‌రింత పెంచిన రావ‌ణ పోస్ట‌ర్‌ Read More »

కారుకు రంగు పెంచండి.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనేక మంది అభ్య‌ర్థుల‌కు ట్ర‌క్కు సింబ‌ల్ కేటాయించ‌డం వ‌ల్ల తాము చాలా సీట్లు కోల్పోయామ‌ని టీఆర్ఎస్ ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసింది. పంచాయ‌తీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ట్ర‌క్కు గుర్తు, కారును పోలి ఉండే ఇత‌ర గుర్తుల‌ను కూడా ఎవ‌రికీ కేటాయించ‌వ‌ద్ద‌ని ఈసీని కోరింది. అంతేగాదు… కారు గుర్తుకు రంగు మ‌రీ ప‌లుచ‌గా వేస్తున్నార‌ని, దీనివ‌ల్ల గుర్తు అర్థం కావ‌ట్లేద‌నీ, రంగు కొంచెం పెంచాల‌ని కూడా ఈసీని కోరింది. ముఖ్యంగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి గెల‌వ‌డంలో …

కారుకు రంగు పెంచండి.. ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు Read More »

నాయ‌కులారా… దేవాల‌యాల‌కు త‌ర‌లిపొండి.

హిందుత్వం… దేవాల‌యాలు… అంటే ట‌క్కున గుర్తొచ్చే పార్టీ బీజేపీనే. మారిన ప‌రిస్థితుల్లో బీజేపీ ఈ ఒక్క ప్ర‌త్యేక‌త‌ను కూడా కోల్పోతుంది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా దేవాల‌యాల బాట ప‌ట్ట‌డ‌మే దీనికి కార‌ణం. అప్పుడెప్పుడో ద‌యానంద స‌రస్వ‌తి జాతిని పురికొల్ప‌డానికి వేదాల‌కు త‌ర‌లిపొండి అని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు నాయ‌కులు ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే దేవాల‌యాల‌కు త‌ర‌లిపొండి అని త‌మ పార్టీవారికి పిలుపు ఇస్తున్నారు. రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యానికి రాహుల్ దేవాల‌యాల‌ను సంద‌ర్శించ‌డం, …

నాయ‌కులారా… దేవాల‌యాల‌కు త‌ర‌లిపొండి. Read More »