ఎన్టీఆర్ క‌థానాయకుడు ట్రైల‌ర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ పాత్ర‌లో నటిస్తూ, నిర్మిస్తున్న ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ ట్రైలర్ విడుద‌ల అయింది. హైద‌రాబాద్‌లో అతిర‌థ మ‌హార‌థుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఆడియో, ట్రయిల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్‌లో ఎన్టీఆర్ కుటుంబం అంతా త‌ర‌లి రావ‌డం విశేషం. ఎన్టీఆర్ కూతుళ్లు, కుమారులు, మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో ఫంక్ష‌న్ నిండుగా జరిగింది. ట్ర‌యిల‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భించింది. ఎన్టీఆర్ గెట‌ప్‌ల‌లో బాల‌య్య అద‌ర‌గొట్టాడ‌నే చెప్పాలి. ఎన్టీఆర్ సినీ జీవితం నుంచి రాజ‌కీయ జీవితంలోకి అడుగుపెట్టే ద‌శ‌లో చెప్పే డైలాగ్ …

ఎన్టీఆర్ క‌థానాయకుడు ట్రైల‌ర్ రిలీజ్ Read More »

వైసీపీ, జ‌న‌సేన పొత్తు కోసం బీజేపీ రాయ‌బారం

ఏపీలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. తెలంగాణ‌లో కేసీఆర్ వ్యూహాన్ని ఫాలో అవుతూ నోటిఫికేష‌న్ కంటే బాగా ముందుగానే ఒకేసారి 70 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డానికి తెలుగుదేశం పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కూడా దాదాపు లేన‌ట్టే. కాంగ్రెస్ నాయకుల‌కు ఇది అర్థ‌మైన‌ట్టుంది. సొంత ప్ర‌యత్నాలు చేసుకుంటున్నారు. ఎటొచ్చీ అర్థం కాకుండా ఉంది… వైసీపీ, జ‌న‌సేన‌, ఇత‌ర పార్టీల పొత్తులే. ప్ర‌స్తుతానికైతే వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఉన్నాయి. రెండు పార్టీల నేత‌లు ప‌రస్ప‌ర …

వైసీపీ, జ‌న‌సేన పొత్తు కోసం బీజేపీ రాయ‌బారం Read More »

బ‌స‌వ తార‌క స‌మేత ఎన్టీఆర్

ఎన్టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుంది. దీంతో ఆడియో, ట్ర‌యిల‌ర్‌, పోస్ట‌ర్‌ల రిలీజ్‌తో నంద‌మూరి అభిమానుల హ‌డావిడి మొద‌లైంది. రోజూ ఒక కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేస్తూ, ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈసినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నారు. ఈరోజు ఆడియో, ట్ర‌యిల‌ర్ కూడా హైద‌రాబాద్‌లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సినిమాపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. తాజాగా నంద‌మూరి బ‌స‌వ‌తార‌క‌రం గెట‌ప్‌లో విద్యాబాల‌న్‌, బాల‌య్య‌తో క‌లిసి ఉన్న ఫొటోను చిత్ర …

బ‌స‌వ తార‌క స‌మేత ఎన్టీఆర్ Read More »