మ‌హిళా క్రికెట్‌లోకి మ‌రో తెలుగ‌మ్మాయి.. అరుంధ‌తి రెడ్డి

భార‌త మ‌హిళా క్రికెట్‌లోకి మ‌రో తెలుగుతేజం ప్ర‌వేశించింది. తాజాగా న్యూజీలాండ్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌క‌టించిన టీ20 జ‌ట్టులో హైద‌రాబాద్‌కు చెందిన ఫాస్ట్ బౌల‌ర్ అరుంధ‌తి రెడ్డి చోటు సంపాదించింది. మిథాలీ రాజ్ ఇప్ప‌టికే భార‌త మ‌హిళా క్రికెట్‌లో అద్భుత‌మైన విజ‌యాలు సాధించి అమ్మాయిల‌కు ప్రేర‌ణ‌గా నిలిచింది. అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవ‌డానికి మిథాలీ రాజ్ ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలిచింది. అరుంధ‌తి రెడ్డి ప్ర‌వేశంతో తెలుగు రాష్ట్రముల నుంచి మ‌రింత మంది అమ్మాయిలు క్రికెట్ వైపు ఆస‌క్తి చూపించే అవ‌కాశం …

మ‌హిళా క్రికెట్‌లోకి మ‌రో తెలుగ‌మ్మాయి.. అరుంధ‌తి రెడ్డి Read More »

మిథాలీ – హ‌ర్మ‌న్ ప్రీత్ వివాదానికి తెర‌

టీ20 ప్ర‌పంచ క‌ప్ కీల‌క సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో అనూహ్యంగా చోటు కోల్పోయిన మిథాలీ రాజ్ తిరిగి టీ20 జ‌ట్టులోకి ప్ర‌వేశించింది. న్యూజీలాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును ఎంపిక చేసిన డ‌బ్ల్యు.వి. రామ‌న్ నేతృత్వంలోని సెల‌క్ష‌న్ క‌మిటీ మిథాలీని ఎప్ప‌టిలాగే టీ20 జ‌ట్టులోకి తీసుకుంది. దీంతో మిథాలీ టీ 20 కెరీర్‌పై వ‌చ్చిన ఊహాగానాల‌కు తెర‌ప‌డిన‌ట్ల‌యింది. టీ20 కెప్టెన్‌గా హ‌ర్మ‌న్ ప్రీత్‌నే కొన‌సాగించనున్నారు. దీంతో మిథాలీ – హ‌ర్మ‌న్ వివాదానికి దాదాపు తెర‌ప‌డిన‌ట్టే. ఫీల్డ్‌లో వీళ్ల‌ద్ద‌రి మ‌ధ్య …

మిథాలీ – హ‌ర్మ‌న్ ప్రీత్ వివాదానికి తెర‌ Read More »

మా పిల్ల‌లు తాత‌య్య గురించి అడిగితే…

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు ఆడియో, ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. బ‌య‌టి ప్ర‌సంగాల్లో ఎప్పుడూ భావోద్వేగ పూరితంగా మాట్లాడే ఎన్టీఆర్ ఈసారి త‌న తాత ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మ‌రింత భావోద్వేగానికి లోన‌య్యారు. ఎన్టీఆర్ ఓ చరిత్ర‌. విజ‌యవంత‌మైన చ‌రిత్ర‌. దానికి విజ‌యాలు, అప‌జ‌యాలు ఉండ‌వు. చ‌రిత్ర సృష్టించ‌డ‌మే ఉంటుందని ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే చ‌ద‌వండి…. ” ఆ మహామనిషి కుటుంబంలోని ఒక కుటుంబసభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. …

మా పిల్ల‌లు తాత‌య్య గురించి అడిగితే… Read More »