అంత‌రిక్షం.. తెలుగు ఇండ‌స్ట్రీలో సాహ‌స‌మే

దేవ‌ర‌కొండ విజ‌య్ న‌టించిన అర్జున్ రెడ్డి సినిమా విజ‌యం త‌ర్వాత తెలుగు సినిమా గ‌మ‌నంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా కొత్త హీరోలు, ద‌ర్శ‌కుల‌కు అర్జున్ రెడ్డి ఫార్ములా ద‌గ్గ‌రి దారిలా క‌నిపించింది. నాలుగు ముద్దులు, స్కిన్ షో, పోవే, రావే లాంటి సంస్కార హీన, అర్థం ప‌ర్థం లేని డైలాగులు, దిక్కుమాలిన సినిమా టైటిల్స్ (24 కిసెస్ లాంటివి)… వెర‌సి ఒక ద‌రిద్ర‌పు ద‌శ‌కు చేరుకుంది తెలుగు సినిమా. ఈ మొత్తం గ‌మ‌నానికి దూరంగా, ప్ర‌త్యేకంగా, …

అంత‌రిక్షం.. తెలుగు ఇండ‌స్ట్రీలో సాహ‌స‌మే Read More »

కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ ల‌క్ష్యంగా కేసీఆర్‌

తెలంగాణ‌లో టీఆర్ఎస్ త‌ప్ప మ‌రోపార్టీ మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థ‌కం చేసే దిశ‌గా ఆపార్టీ అధినేత అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో విజ‌యం సాధించిన త‌ర్వాత కాంగ్రెస్ ప‌ట్ల టీఆర్ఎస్ వైఖ‌రి చూస్తుంటే ఇది జ‌ర‌గ‌డానికి ఎన్నో రోజులు ఆగాల్సిన ప‌ని లేద‌నిపిస్తుంది. మొద‌టి నుంచీ 100 సీట్లు ల‌క్ష్యంగా చెబుతున్న టీఆర్ఎస్ ఎన్నిక‌ల్లో 100 రాక‌పోయినా, ఇత‌ర పార్టీల వాళ్ల‌ను కూడా క‌లుపుకొని 100 టార్గెట్ చేరుకునే దిశ‌గా ప‌య‌నిస్తోంది. ముఖ్యంగా ఎప్ప‌టికైనా త‌న‌కు ప్ర‌ధాన శ‌త్రువు …

కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ ల‌క్ష్యంగా కేసీఆర్‌ Read More »

హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌కు జీఓ 111 దెబ్బ‌ త‌ప్ప‌దా?

గ‌త రెండేళ్లుగా హైద‌రాబాద్‌లో ఆకాశాన్నంటుతున్న రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌లు త్వ‌ర‌లోనే క‌రెక్ష‌న్‌కు గుర‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల సొంత ఇల్లు ఇప్ప‌టికీ చాలామందికి క‌ల‌గానే ఉంది. ఇండిపెండెంట్ హౌస్ మాట అటుంచి, ప్ర‌ధాన న‌గ‌రానికి 20 కిలోమీట‌ర్ల లోప‌న ఫ్లాట్‌ల ధ‌ర‌లు కూడా చుక్క‌లు చూపిస్తున్నాయి. ఎన్నిక‌లు కూడా పూర్త‌యి స్థిర‌మైన ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టంతో ఇళ్లు, స్థలాల ధ‌ర‌ల‌కు మ‌రింత ఊపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే జీఓ 111 కు సంబంధించి జ‌రుగుతున్న పరిణామాల …

హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్‌కు జీఓ 111 దెబ్బ‌ త‌ప్ప‌దా? Read More »