ఫుల్ ట్యాంకు కొట్టిచ్చే రోజులు వస్తున్నాయ్
సెంచరీ కొడుతుందనుకున్న పెట్రోల్ ధర ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కొంతవరకు తగ్గింది. బైక్‌లు, ఎంట్రీ, మిడిల్ రేంజ్ కార్లలో తిరిగేవారికి ఇది చాలా ఊరట ఇచ్చే అంశమే. మరో శుభవార్త కూడా రానుంది. ఏంటంటే… వచ్చేది పార్లమెంట్ ఎన్నికల సీజన్. కాబట్టి ఆయిల్ కంపెనీలు ఎడాపెడా రేట్లు పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వదు. దీంతో వచ్చే అయిదారు నెలల్లో పెట్రోలు ధరలు ఎంతోకొంత తగ్గవచ్చు. పెట్రోల మీద సుంకాల ద్వారా కేంద్రానికి …