ప‌ట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ విజ‌యం ఇచ్చిన కిక్కుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌డివ‌డిగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తిరుగులేని మెజారిటీతో అధికారం చేప‌ట్టిన కొద్ది రోజుల్లోనే అనూహ్య రీతిలో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియ‌మించి అనేక సంకేతాలు పార్టీ శ్రేణుల‌కు, ప్ర‌జ‌ల‌కు పంపించారు. దీంతో ఏదో ఒక రోజు కేటీఆర్ ముఖ్య‌మంత్రిగా ప‌ట్టాభిషిక్తుల‌వ‌డం ఖాయ‌మ‌ని అంద‌రికీ అర్థ‌మైంది. అయితే ఇది ఎప్పుడా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. కేసీఆర్ నిర్ణ‌యాలు ఎప్పుడు ఎలా ఉంటాయ‌నేది అంత తేలిగ్గా …

ప‌ట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు Read More »

ఒప్పుకుంటే చేస్తా… ర‌ష్మీ గౌత‌మ్‌

జ‌బ‌ర్ద‌స్త్ షోతో బాగా పాపుల‌ర్ అయిన వైజాగ్ అమ్మాయి ర‌ష్మీ గౌత‌మ్ ఇంకా సినిమాల్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. గుంటూరు టాకీస్‌, అంత‌కు మించి లాంటి సినిమాలు చేసినా పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో వెండితెరపై మంచి పేరు తెచ్చుకోవాల‌న్న‌ క‌ల ర‌ష్మీకి ఇంకా నెర‌వేర‌లేదు. అందుకే ఒక అడుగు ముందుకేసి లిప్‌లాక్ ముద్దు సీన్‌ల‌కు కూడా తాను సిద్ధ‌మేననే సూచ‌న‌లు డైరెక్ట‌ర్‌ల‌కు పంపించింది. ట్విట్ట‌ర్‌లో ఒక అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ ఈ మాట‌లు చెప్పింది. …

ఒప్పుకుంటే చేస్తా… ర‌ష్మీ గౌత‌మ్‌ Read More »

అన‌సూయ మ‌రో కోణం

త‌న వ‌య‌సుకు మించిన పాత్ర పోషించి రంగ‌స్థ‌లం సినిమా ద్వారా అంద‌రినీ మెప్పించింది బుల్లితెర అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడు సాధార‌ణంగా ఎవ‌రూ వ‌య‌సుకు మించిన పాత్ర‌లు ఒప్పుకోరు. హీరోయిన్‌లు అస‌లు ఒప్పుకోరు. అలాంటిది అన‌సూయ పోషించిన రంగ‌మ్మ‌త్త పాత్ర సాహ‌సోపేత‌మైందే. దానికి అన‌సూయ‌ను అభినందించాల్సిందే. తాజాగా మ‌రో సినిమాలో అన‌సూయ ఇలాంటి వైవిధ్య‌, సాహ‌సోపేత పాత్ర చేయ‌బోతుంది. అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తున్న క‌థ‌నం సినిమాలో అన‌సూయ‌కు ఫైటింగ్‌లు కూడా ఉంటాయ‌ట‌. ఈ విష‌యాన్ని …

అన‌సూయ మ‌రో కోణం Read More »