కేసీఆర్‌ను పైకెత్తితే జ‌గ‌న్ గెలుస్తాడా…?

కొంత‌మంది నాయ‌కుల ప్ర‌సంగాలు, వ్య‌వ‌హార‌శైలి పార్టీల‌కు అతీతంగా చాలామందికి న‌చ్చుతాయి. అలాంటివారిలో కేసీఆర్ ఒక‌రు. ఆయ‌న ప్ర‌సంగాల‌కు, వివిధ విష‌యాల‌పై అవ‌గాహ‌న‌, వాద‌నా ప‌టిమ‌కు ఏపీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే ఇదంతా రాజ‌కీయంగా ఆ అభిమానులు త‌న‌కు ఇస్తున్న మ‌ద్ద‌తు అనుకుంటే పొర‌పాటే. ఇలాంటి పొర‌పాటు చేసే చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్‌ తెలంగాణ‌లో బొక్క‌బోర్లాప‌డ్డారు. సైబ‌రాబాద్ క‌ట్టినా, హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ ప‌టంలో పైకిలేపినా చంద్ర‌బాబు అంటే తెలంగాణ‌లో ప‌రాయి వ్య‌క్తే. లోతుల్లోకి వెళ్లి ఈ …

కేసీఆర్‌ను పైకెత్తితే జ‌గ‌న్ గెలుస్తాడా…? Read More »

అడ్డంగా దొరికిన టీమ్ లీడ‌ర్‌

వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తున్న భ‌ర్త‌ను అతని ప్రియురాలితో స‌హా రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించింది భార్య‌. అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తున్న వారిద్ద‌రూ ఇప్పుడు ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే… నాగ‌రాజు హైద‌రాబాద్‌లో టీసీఎస్ కంపెనీలో టీమ్ లీడ‌ర్‌. త‌న స‌హోద్యోగి అయిన రాధారాణి అనే యువ‌తి వ్యామోహంలో ప‌డి కొన్నాళ్లుగా భార్య‌ను, కూతురిని దూరంగా పెట్టాడు. తన టీమ్ మెంబ‌ర్ రాధారాణితో వేరేచోట నివ‌శిస్తున్నాడు. అయితే త‌మ‌ను ఇంత‌కాలం వ‌దిలించుకోవాల‌ని చూసిన భ‌ర్త‌, అత‌ని ప్రియురాలును భార్య రెడ్‌హ్యాండెడ్‌గా …

అడ్డంగా దొరికిన టీమ్ లీడ‌ర్‌ Read More »

యూపీ రాజ‌కీయ క్రీడ‌లో కాంగ్రెస్ ఔట్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు దేశ రాజ‌కీయాల‌ను శాసించ‌నున్నాయి. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పొత్తులు దేశ రాజ‌కీయాల‌కు దిశానిర్దేశం చేసే అవ‌కాశం ఉంది. అందుకే అంద‌రి చూపు ఇప్పుడు యూపీలో పొత్తులు ఎలా ఉంటాయా అనే దాని మీదే ఉంది. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యంలో కాంగ్రెస్‌, బీఎస్పీ మ‌ధ్య విభేదాల విష‌యంలో మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చాయి. దీంతో ఎవ‌రికి వారే పోటీ చేశారు. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిచిన‌ప్ప‌టికీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌ల‌లో బొటాబొటీ మెజారిటీనే వ‌చ్చింది. అదే …

యూపీ రాజ‌కీయ క్రీడ‌లో కాంగ్రెస్ ఔట్‌ Read More »