న‌వ్యాంధ్ర చ‌రిత్ర‌లో కీల‌క‌మైన రోజు

ఆంధ్ర ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో ఈరోజుకు ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. ప‌రిపాల‌న‌కు అత్యంత కీల‌క‌మైన సెక్ర‌టేరియ‌ట్ భ‌వ‌నాల‌కు ఈరోజు శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. విభ‌జ‌న‌తో తీవ్రంగా న‌ష్ట‌పోయి, ఎలాంటి క‌నీస సౌక‌ర్యాలు లేకుండా ఏర్పాటైన ఆంధ్ర ప్ర‌దేశ్ కు స‌చివాల‌యం ఒక కీల‌క‌మైన చిరునామా అవుతుంది. ఇత‌ర రాజ‌కీయ వ్యూహాలు, విమ‌ర్శ‌లు ఎలా ఉన్నా న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు దీన్ని ఒక చారిత్ర‌క దినంగా చెప్పుకోవ‌చ్చు. మొత్తం 5 ట‌వ‌ర్ల‌లో ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన సెక్ర‌టేరియ‌ట్ కాంప్లెక్స్ అమ‌రావ‌తిలో క‌ట్ట‌నున్నారు. సాంకేతికంగా జూన్ …

న‌వ్యాంధ్ర చ‌రిత్ర‌లో కీల‌క‌మైన రోజు Read More »

ఇలా మీటింగ్‌, అలా విభ‌జ‌న‌.. వారెవ్వా కేసీఆర్‌

కేసీఆర్ – న‌రేంద్ర మోదీ మ‌ధ్య ప‌రోక్ష మైత్రి బంధానికి ప్ర‌తీక‌గా ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. విశాఖ మీదుగా, ఒడిషా, కోల్‌క‌తా దాటి ఢిల్లీ చేరిన కేసీఆర్, నరేంద్ర మోదీని మ‌ర్యాద‌పూర్వ‌కంగా (టీఆర్ఎస్ నాయ‌కుల మాటల్లో) క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఓ 16 అంశాల‌ను మోదీ దృష్టికి తీసుకొచ్చిన‌ట్టు టీఆర్ఎస్ నాయ‌కులు చెప్పారు. బ‌య్యారం స్టీల్ ఫ్యాక్ట‌రీ, ఐఐఎం ఏర్పాటు, ఐటీఐఆర్ పున‌రుద్ధ‌ర‌ణ‌, ఢిల్లీలో ఏపీ భ‌వ‌న్ విభ‌జ‌న‌, హైకోర్టు విభ‌జ‌న‌… ఇలా ఓ జాబితా …

ఇలా మీటింగ్‌, అలా విభ‌జ‌న‌.. వారెవ్వా కేసీఆర్‌ Read More »

బాల‌కృష్ణ‌పై మ‌ళ్లీ చెల‌రేగిన నాగ‌బాబు

నంద‌మూరి బాల‌కృష్ణ మీద త‌న సెటైర్ల యుద్ధం కొన‌సాగిస్తున్నారు నాగ‌బాబు. తెలంగాణలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని బాల‌కృష్ణ అన‌డం నాగ‌బాబుకు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరు ఫ్యాన్స్ బాల‌య్య‌ను ట్రోల్ చేశారు. త‌ర్వాత నాగ‌బాబు మాట్లాడుతు బాల‌య్య ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌నీ, త‌న‌కు తెలిసింది సీనియ‌ర్ న‌టుడు బాల‌య్య అని వ్యాఖ్యానించారు. మ‌ళ్లీ కొంచెం గ్యాప్ ఇచ్చి, బాల‌కృష్ణ …

బాల‌కృష్ణ‌పై మ‌ళ్లీ చెల‌రేగిన నాగ‌బాబు Read More »