మరో కత్తిని పరిచయం చేసిన బోయపాటి
తెలుగు సినిమా రంగంలో బోయపాటి శ్రీనుది ప్రత్యేక స్థానం. ప్రతి సినిమాలోనూ ఒక కొత్త కత్తిని ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు. అంతేకాదు… హీరో ఇంటిపేరు, వంశం పేరు జనాలు మర్చిపోకుండా మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటాడు. అన్నిటికి మించి స్టార్ హీరోల అభిమానుల కోసమే సినిమాలు తీసే దర్శకుడు. తాజాగా వినయ విధేయ రామలో ఇదే విషయం మళ్లీ నిరూపించాడు. థియేటర్లకు ఇంటీరియర్స్ మామూలుగానే ఎర్రగా ఉంటాయి. బోయపాటి సినిమాతో తెరమీద ఎరుపు కూడా కలిసి మరింత …