ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌

దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్ర‌స్ కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ ఎస్ పార్టీకి ఒక మంచి ఆఫీస్ ఢిల్లీలో నిర్మించాల‌ని త‌ల‌పెట్టారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు వ‌స్తుండ‌టంతో దీనిపై చ‌క‌చ‌కా అడుగులు ప‌డుతున్నాయి. రెండు మూడు నెల‌లో ఢిల్లీ టీఆర్ ఎస్ ఆఫీసులో గులాబీ జెండా ఎగ‌ర‌నుంది. విధానాల ప్రకారం కేంద్ర ప్ర‌భుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం కోసం వెయ్యి గ‌జాల స్థ‌లం కేటాయించాలి. కేంద్రంతో మంచి …

ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌ Read More »

విన‌య విధేయ రాజ‌కీయం

బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌కత్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ న‌టించిన విన‌య విధేయ రామ ఆడియో రిలీజ్ వేడుక‌లో అనేక రాజ‌కీయ సంకేతాలు కూడా వెలువ‌డ్డాయి. ఆడియో ఫంక్ష‌న్‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావ‌డం, ఆ సంద‌ర్భంగా మాట్లాడుతూ తాను ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో రెండు సార్లు ఫోన్‌లో మాట్లాడాన‌ని చెప్ప‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ రాజ‌కీయాల్లో టీఆర్ఎస్ త‌ప్ప‌కుండా జోక్యం చేసుకుంటుంద‌ని గ‌తంలో కేటీఆర్ చెప్ప‌డం ఈ సంద‌ర్భంగా గుర్తుంచుకోవాలి. అయితే …

విన‌య విధేయ రాజ‌కీయం Read More »

బూమ్ బూమ్… బుమ్రా

ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో ఇండియ‌న్ బౌల‌ర్ అరుదైన రికార్డు సృష్టించాడు. 39 ఏళ్ల కింద‌ట ఇండియ‌న్ బౌల‌ర్ దిలీప్ దోషి నెల‌కొల్పిన రికార్డును బుమ్రా బ‌ద్ద‌లు కొట్టాడు. ఈఏడాది మొద‌ట్లో టెస్ట్ క్రికెట్లోకి వ‌చ్చిన బుమ్రా ఇప్ప‌టికి 45 వికెట్లు తీశాడు. త‌ద్వారా టెస్టుల్లోకి ప్ర‌వేశించిన మొద‌టి ఏడాదిలో అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో బుమ్రా దెబ్బ‌కు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 151 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. …

బూమ్ బూమ్… బుమ్రా Read More »