ప్రచారం కళ్లద్దాల పంపిణీకేనా… సెక్రటేరియట్ శంకుస్థాపనకు వద్దా?
ఢిల్లీ పర్యటన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. మొత్తం ప్రసంగం విన్నవారికి కలిగే మొదటి అభిప్రాయం…. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడా అనే సందేహం వస్తుంది. నిజానికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కానీ, జనసేన కానీ గతంలో చేసిన విమర్శలు, తీవ్రమైన వ్యాఖ్యలు అంత సంచలనం కాలేదు. కానీ కేసీఆర్ చేసిన విమర్శలకు తెలుగుదేశం కూడా తీవ్రంగా స్పందించింది. …
ప్రచారం కళ్లద్దాల పంపిణీకేనా… సెక్రటేరియట్ శంకుస్థాపనకు వద్దా? Read More »