ఎన్టీఆర్ మీద చెప్పులేయించిన సిద్ధాంతకర్త కూడా ఎవరో చెబితే..
మొత్తానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం కొత్త వివాదాలకు తెరదీస్తుంది. ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా గంటపాటు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో చంద్రబాబులో భారీ కదలికే వచ్చింది. సాధారణంగా చిన్న చిన్న విమర్శలకు చంద్రబాబు స్పందించరు. అలాంటిది తనకు అంతగా అలవాటు లేకపోయినా కొంత పంథా మార్చుకొని కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. నాయకుడు కాదు… మేనేజర్ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశాన్ని చంద్రబాబు లాక్కున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఆయనకు …
ఎన్టీఆర్ మీద చెప్పులేయించిన సిద్ధాంతకర్త కూడా ఎవరో చెబితే.. Read More »