చంద్ర‌బాబు వైశ్రాయ్ సంఘ‌ట‌న ప్ర‌స్తావ‌న‌తో టీడీపీ డిఫెన్స్‌లో పడిందా?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై విమ‌ర్శ‌లు, తిట్ల‌తో ఊగిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కానీ కొంచెం వెన‌క్కి వెళ్లి ఆలోచిస్తే కేసీఆర్‌కు ఆ మాత్రం కోపం రావ‌డంలో త‌ప్పు లేద‌నిపిస్తుంది. తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు నాయుడు ప‌ని చేశారు. స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల ముందు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎలాగైనా టీఆర్ఎస్‌ను ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టారు. హైద‌రాబాద్‌లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడిపై …

చంద్ర‌బాబు వైశ్రాయ్ సంఘ‌ట‌న ప్ర‌స్తావ‌న‌తో టీడీపీ డిఫెన్స్‌లో పడిందా? Read More »

జ‌గ‌న్ అనే నేను… హామీ ఇస్తున్నాను

పార్ల‌మెంట్‌, అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో వైసీపీ అధినేత వై.ఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌చారం ముమ్మ‌రం చేశారు. ఏడాది నుంచి కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో అధికార ప‌క్షంపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో యాత్ర చేస్తూ కేసీఆర్‌, చంద్ర‌బాబు నాయుడు మ‌ధ్య మాట‌ల యుద్ధాన్ని ప్ర‌స్తావించారు. హోదా విష‌యంలో ఏపీ సీఎం కేసీఆర్ మ‌ద్ద‌తు తీసుకోవాల‌ని, తద్వారా మ‌న‌కు 42 మంది ఎంపీలైతే హోదా సాధించ‌డం తేలిక‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పేవి పాత స‌మ‌స్య‌లే: …

జ‌గ‌న్ అనే నేను… హామీ ఇస్తున్నాను Read More »

డియ‌ర్ కామ్రేడ్‌… దారి త‌ప్పుతున్నావేమో

త‌క్కువ కాలంలో స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క‌థ‌ల ఎంపిక‌లో త‌న జాగ్ర‌త్తో, ల‌క్కో… ఏదేమైనా పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం… ఇలా వ‌రుస హిట్‌లతో అమ్మాయిలు, అబ్బాయిల్లో మాంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. యువ ప్రేక్ష‌కుల నాడి ప‌ట్టుకోవ‌డంతో వ‌రుస హిట్‌లు కొట్టాడు. అయితే ఇటీవ‌ల కాలంలో విజ‌య్ సినిమాల ఎంపిక‌లో కొంచెం త‌డ‌బాటు క‌నిపిస్తుంది. నోటా సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ కావ‌డం విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్‌ను కొంత డిస్ట‌ర్బ్ చేసినట్టుంది. త‌న పాత్ర‌ల్లో …

డియ‌ర్ కామ్రేడ్‌… దారి త‌ప్పుతున్నావేమో Read More »