వీ6 వివేక్‌పై వేటు త‌ప్ప‌దా…?

అసెంబ్లీ ఎన్నిక‌ల సమ‌యంలో పార్టీలో కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రించి సొంత అభ్య‌ర్థుల ఓటమికి కృషి చేసిన నేత‌ల‌పై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. అలాంటి అభ్య‌ర్థుల‌ను ఏదో విధంగా పార్టీలో కొన‌సాగించ‌డం కంటే వ‌దిలించుకోవ‌డ‌మే మంచిద‌న్న అభిప్రాయంలో తెరాస అధినేత కేసీఆర్ ఉన్నారు. ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఓట‌మికి అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే కార‌ణ‌మ‌ని ఏకంగా ముఖ్య‌మంత్రే బ‌హిరంగంగా ఒప్పుకున్నారు. దీంతో కోవ‌ర్టుల్లో అల‌జ‌డి మొద‌లైంది. అయితే పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్ / వివేకానంద ఈ గొడ‌వ‌ల్లో చిక్కుకున్నారు. విశాఖ ఇండ‌స్ట్రీస్‌, …

వీ6 వివేక్‌పై వేటు త‌ప్ప‌దా…? Read More »

బెజ‌వాడ లాయ‌ర్లు బెంచ్ అడిగితే ఏకంగా హైకోర్టే వ‌చ్చింది

రాష్ట్ర విభ‌జ‌న తర్వాత ఏపీలో మ‌రో చారిత్ర‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేకంగా హైకోర్టు ఏర్పాట‌యింది. హైకోర్టు తొలి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా (తాత్కాలిక‌) జ‌స్టిస్ సి. ప్ర‌వీణ్‌కుమార్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ఆయ‌న‌తో ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌త న్యాయ‌స్థానం పూర్తి స్థాయిలో ప‌నులు ప్రారంభించ‌నుంది. నిజానికి ఆంధ్ర ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌ర‌గ‌క ముందు ఎప్ప‌టినుంచో హైకోర్టు డివిజ‌న్ బెంచ్ కోసం డిమాండ్ ఉంది. హైద‌రాబాద్‌లో హైకోర్టు ఉన్నందువ‌ల్ల త‌మ‌కు …

బెజ‌వాడ లాయ‌ర్లు బెంచ్ అడిగితే ఏకంగా హైకోర్టే వ‌చ్చింది Read More »

అమ‌రావ‌తిలో అస‌లేం జ‌రుగుతోంది? ఇప్పుడే తెలియాలంటే…?

గత నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి చాలా అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. విదేశీ క‌న్స‌ల్టెన్సీల స‌హాయంతో మాస్ట‌ర్ ప్లాన్‌లు, గ్రాఫిక్‌ల ద్వారా స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాల న‌మూనాల విడుద‌ల‌, అంబేద్క‌ర్ స్మృతివ‌నం, ఎన్టీఆర్ విగ్ర‌హం న‌మూనా… ఇవ‌న్నీ ఉత్తుత్తి మాట‌లే అని అక్క‌డ అస‌లు ఏమీ జ‌ర‌గ‌లేద‌నీ, ప్ర‌చారం త‌ప్ప గ్రౌండ్ లెవెల్‌లో అభివృద్ధి సున్నా అని విమ‌ర్శ‌లు బాగా వ‌స్తున్నాయి. దీనికి జ‌వాబుగా ప్ర‌భుత్వం, తెలుగుదేశం పార్టీలు అమ‌రావ‌తి సంద‌ర్శ‌న‌కు ప్ర‌జ‌ల‌ను తీసుకెళ్తున్నాయి. ఉచితంగా …

అమ‌రావ‌తిలో అస‌లేం జ‌రుగుతోంది? ఇప్పుడే తెలియాలంటే…? Read More »