చంద్రబాబు, పవన్ దోస్తీ నిజమేనా?
ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. ఎన్నికల సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు, నాయకులు పూర్తిగా ఆచరణాత్మక దృక్పథంలో ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టీడీపీ, జనసేనల మధ్య చిగురిస్తున్న పొత్తు చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమే అన్నట్టుగా గత కొంతకాలంగా టీడీపీ, చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై పవన్ కళ్యాణ్ పెద్దగా విమర్శలు సంధించడం లేదు. తెలుగుదేశం నాయకులు కూడా ఎక్కువగా జగన్‌నే టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మొదట్లో చంద్రబాబు, …