ఏలూరు, క‌డ‌ప‌, ఒంగోలుకు మ‌హ‌ర్ద‌శ‌

ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ధి చేయ‌డంలో భాగంగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు హైద‌రాబాద్ మీద పూర్తిగా దృష్టి కేంద్రీక‌రించ‌డంతో ఏపీలోని చాలా జిల్లా కేంద్రాలు, ఇత‌ర ప‌ట్ట‌ణాలు అభివృద్ధికి నోచుకోలేదు. కొత్త రాష్ట్రంలో జిల్లాల అభివృద్ధిపై మ‌రింత దృష్టిపెట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఒంగోలు, క‌డ‌ప‌, ఏలూరుల‌ను అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీలుగా మారుస్తూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంగోలు అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (ప్ర‌కాశం): ఇందులో అర్థ‌వీడు, కంభం, రాచ‌ర్ల‌, గిద్ద‌లూరు, కొమ‌రోలు, …

ఏలూరు, క‌డ‌ప‌, ఒంగోలుకు మ‌హ‌ర్ద‌శ‌ Read More »

ఎవ‌రి వార్త‌లు వాళ్లకే అయితే.. విజ‌య‌వాడ‌లో ఈ యాడ్స్ ఎందుకు?

వైజాగ్‌, బెంగాల్, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల తర్వాత హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతోపాటు మీడియాపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పొద్దుగాల లేవ‌గానే ఈ ఆంధ్రా వార్త‌లు మాకెందుకు అంటూ మీడియాకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న మీడియా సంస్థ‌ల‌ను ప‌రిశీలించి, తెలంగాణ వార్త‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌వాటికే మేం కూడా ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. ఇది జ‌రిగి వారం గ‌డ‌వ‌క‌ముందే జ‌న‌వ‌రి 1 న కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలంగాణ‌, ఏపీల్లోని …

ఎవ‌రి వార్త‌లు వాళ్లకే అయితే.. విజ‌య‌వాడ‌లో ఈ యాడ్స్ ఎందుకు? Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌య‌నం ఎటు?

తెలుగు రాష్ట్రాల్లో మంచి మాస్‌, క్లాస్ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీతో జ‌త‌క‌ట్టి ఏపీలో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్ట‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు. అప్ప‌టికి త‌న పార్టీ జ‌న‌సేన పూర్తి స్థాయిలో సిద్ధం కాక‌పోవ‌డం, విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన కొత్త రాష్ట్రానికి అనుభ‌వం ఉన్న వ్య‌క్తి సీఎం అయితే మంచిద‌ని చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్టు త‌ర్వాత ఆయ‌నే చెప్పారు. అంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ఇక సొంత‌గా పార్టీ పెట్టి, దాన్ని …

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌య‌నం ఎటు? Read More »