తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌గా హ‌రీష్‌రావు..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ భారీ విజ‌యం ఆ పార్టీ రాజ‌కీయాల్లో కూడా అనూహ్య మార్పుల‌కు దారితీయ‌బోతుందా? కేటీఆర్‌ను కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించ‌డం ఈ దిశ‌గా అత్యంత కీల‌క‌మైన‌, సంచ‌ల‌న నిర్ణ‌యం. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత కేటీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డం దాదాపు ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి కేసీఆర్ దీనిపై నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది. దీంతోపాటు టీఆర్ఎస్‌లో అండ‌ర్ క‌రెంట్‌గా న‌డుస్తోన్న వ్య‌వ‌హారం… హ‌రీష్‌రావు ప్రాధాన్యం త‌గ్గించ‌డం. కేసీఆర్ క్రియాశీలకంగా ఉన్న‌న్నాళ్లు …

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్‌గా హ‌రీష్‌రావు..? Read More »

ఆవు సంక్షేమ ప‌న్ను.. గోవుల్నివీధుల్లో వ‌దిలేస్తే జ‌రిమానా

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన‌ప్పుడు మ‌రింత ద‌గ్గ‌ర‌గా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలిని చూశాం. బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తే ముందుగా హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, ఇత‌ర ప‌ట్ట‌ణాల పేర్ల‌ను మార్చేస్తామ‌ని హామీ ఇచ్చారు. పాపం… ఏం పేర్లు పెడ‌తారో, వాటిని ప‌ల‌క‌డం వ‌స్త‌దో రాదో అని జ‌నాలు ద‌డుచుకున్న‌ట్టుంది.. ఒక సీటుతో స‌రిపెట్టేశారు. యూపీలో యోగి అధికారం కాబ‌ట్టి, అక్క‌డ వారి అభిమాన‌ బంధుగ‌ణం ఎక్కువ …

ఆవు సంక్షేమ ప‌న్ను.. గోవుల్నివీధుల్లో వ‌దిలేస్తే జ‌రిమానా Read More »

శ‌బ‌రిమ‌ల‌లో … స్వామియే రాజ‌కీయం శ‌ర‌ణం

మ‌హిళ‌ల‌ను శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి అనుమతిస్తూ కొన్ని నెల‌ల కింద‌టే దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం, రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన చ‌ట్ట‌బ‌ద్ద‌ సంస్థ అయిన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీని అమ‌లు సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వ బాధ్య‌త‌. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప దేవాల‌యంలోకి వ‌చ్చే మ‌హిళ‌ల‌కు పూర్తి ర‌క్ష‌ణ ఇచ్చి అంద‌రిలాగే వారు కూడా ఆల‌య‌పూజ‌ల్లో పాల్గొనడానికి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు, ఏర్పాట్లు చేయ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త‌. ఈ దిశ‌గా కేర‌ళ‌లోని సీపీఎం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే ఆల‌యాలు, …

శ‌బ‌రిమ‌ల‌లో … స్వామియే రాజ‌కీయం శ‌ర‌ణం Read More »