భార‌త క్రికెట్‌లో మ‌రో వాల్‌.. పుజారా

భార‌త టెస్ట్ క్రికెట్‌లోకి మ‌రో రాహుల్ ద్ర‌విడ్ అవ‌త‌రించాడు. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చ‌టేశ్వ‌ర్ పుజారా ఫామ్ చూస్తే ఇదే అనిపిస్తుంది. సిరీస్‌లో ఇప్ప‌టికే మూడు సెంచ‌రీలు చేశాడు. నాలుగో టెస్ట్‌లో 7 ప‌రుగుల దూరంలో ఔటై డ‌బుల్ సెంచ‌రీ చాన్స్ మిస్స‌య్యాడు. అయితే సెంచరీల కంటే పుజారా ఓపిక‌, స‌హ‌నం, ఆడిన తీరు ప్ర‌శంస‌నీయం. లోక్‌శ్ రాహుల్ పూర్ ఓపెనింగ్ ల‌తో క్రికెట్ అభిమానులు అస‌హ‌నంతో విసుగుచెందిన‌ స‌మ‌యంలో పుజారా వారిని సంతృప్తి ప‌రుస్తున్నాడు. …

భార‌త క్రికెట్‌లో మ‌రో వాల్‌.. పుజారా Read More »

కేసీఆర్ రైతుబంధు కాపీ ప‌థ‌క‌మే

తెలంగాణ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపుతో కేసీఆర్ ప‌థ‌కాలు దేశవ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ విజ‌యంలో రైతుబంధు కీల‌క‌మ‌నీ, ఇలాంటి ప‌థ‌కాన్ని దేశంలో ఎక్క‌డా చూడ‌లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా అనేక మంది విశ్లేషించారు. కానీ రైతుబంధు ప‌థ‌కం కేసీఆర్ సొంత ఆలోచ‌న కాద‌నేది తాజా విశ్లేష‌ణ‌. దీనికి మూలాలు వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప‌డ్డాయని ఇప్పుడు చ‌ర్చించుకుంటున్నారు. కొంచెం లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ల‌కు కూడా వై.ఎస్‌.ఆర్‌. …

కేసీఆర్ రైతుబంధు కాపీ ప‌థ‌క‌మే Read More »

అభ్య‌ర్థుల జాబితాలు సిద్ధ‌మ‌వుతున్నాయ్‌..

ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. అధికార ప‌క్షం టీడీపీ, ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. తెలంగాణ‌లో కేసీఆర్ మాదిరిగానే ఏపీలో కూడా రెండు ప్ర‌ధాన పార్టీలు అభ్య‌ర్థుల‌ను నోటిఫికేష‌న్ కంటే ముందుగా ప్ర‌క‌టించాల‌ని క‌స‌ర‌త్తు చేస్తున్నాయి. ఫిబ్ర‌వ‌రి మొద‌టివారంలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. దీంతో జ‌న‌వ‌రిలో అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించిన వ్య‌వ‌హారం అంతా ముగించుకొని ప్ర‌చారంపై దృష్టి పెట్టాల‌ని టీడీపీ, వైసీపీ పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీ …

అభ్య‌ర్థుల జాబితాలు సిద్ధ‌మ‌వుతున్నాయ్‌.. Read More »