హైదరాబాద్‌లో ఏ పేపర్ చూసినా, హోర్డింగ్ చూసినా…. అపర్ణ షేక్‌పేట ప్రాజెక్టు పేరు కనిపిస్తుంది. హైదరాబాద్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటి అపర్ణ కన్‌స్ర్టక్షన్స్. క్వాలిటీ వల్ల మంచి పేరు ఉండటంతో రేటు ఎక్కువైనా అధికాదాయం ఉన్నవారు అపర్ణ ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొంటుంటారు. తాజాగా షేక్‌పేటలో అపర్ణ ప్రాజెక్టు గురించి ఆసక్తి నెలకొంది.
షేక్‌పేట సమీపంలో నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర అపర్ణ వన్ రానుంది. ఇది మల్లీ స్టోరీడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. మొత్తం 496 ఫ్లాట్లు ఉంటాయి. 6 టవర్లు, ఒక్కో టవర్‌కు 36 ఫ్లోర్లు ఉంటాయి. ఇది అధికాదాయ వర్గం వారిని ఉద్దేశించి చేపట్టిన ప్రాజెక్టు.
ఫ్లాట్ ధర చదరపు అడుగుకు రూ.9999. వసతులు, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ అదనంగా ఉంటాయి. అంటే మొత్తం కలుపుకుంటే ఎస్ఎఫ్టీ దాదాపు రూ.13000 వరకు ఉండొచ్చు. ఇది ప్రీ లాంచింగ్ ధర. మొదలుపెట్టాక ధర పెరిగే అవకాశం ఉంది. అపర్ణ సంస్థకు క్రమం తప్పకుండా 2/3 నెలలకోసారి రేట్లు పెంచడం ఆనవాయితీ.
అపర్ణ ఒన్ వివరాలు:
3.971 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు విస్తరించింది.
సర్వే నెంబర్లు: 330/1, 331/1, 331/2 మరియు 335, T.S. కు అనుసంధానం చేయబడ్డాయి. Nos.9, 12 & 13, ప్లాట్ No. 95, H.No.8-1-298 / B / 1 న బ్లాక్ “B”, వార్డ్ నెం .13 మరియు H. సంఖ్య 8-1-298 / B / 1 ప్లాట్ నెం .96 లో
చిరునామా: ద్వారకా నగర్ కాలనీ, షేక్‌పేట – జూబిలీ హిల్స్, హైదరాబాద్. 6.8 కిలోమీటర్ల దూరంలో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉంది.
ఇది లగ్జరీ సెగ్మెంట్ ప్రాజెక్టు. ఫ్లాట్ల సైజు 2800 ఎస్ఎఫ్టీ నుండి 5200 ఎస్ఎఫ్టీ వరకు ఉంటాయి. 6 టవర్లు, ఒక్కో దానిలో 36 అంతస్తులు ఉంటాయి.
మొత్తం యూనిట్ల సంఖ్య – 464
3 BHK + పని మనిషి గది, 4 BHK + పని మనిషి మరియు 4 BHK + హోమ్ థియేటర్ + మెయిడ్ రూమ్.
పరిమాణాలు – 2876 Sft (3BHK + MR), 4155 Sft (4BHK + MR) & 5216 Sft (4BHK + HT + MR).
ప్రస్తుతం D, E, F టవర్స్ అమ్మకానికి ఉన్నాయి.