పీకే గురించే పార్టీల ఆశలు, ఆందోళనలు
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎవరి నోట చూసినా పీకే మాటేనంట. ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేయబోయేది ఈ పీకేనే అంట. జేసీ దివాకర్ రెడ్డి నుంచి ఇతర టీడీపీ నేతలు అంతా ఈ పీకే మీదనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు వైకాపా నేతలు పీకే అంటే ఎంతోకొంత ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు వెలువడేదాకా ఇరు పార్టీల నేతలు పీకే గురించి ఆలోచించక తప్పేట్టు లేదు. పీకే అంటే ఇంతకీ ఎవరనుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ కాదు. జనసేన నేత పవన్ …