తెలంగాణ కూట‌మే ఇలా ఉంటే.. జాతీయ కూటమి సాధ్య‌మేనా?

తెలంగాణ ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి ఉంటుందో, ఊడుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. రెండు నెల‌ల నుంచి కొన‌సాగుతున్న సీట్ల స‌ర్దుబాటు ప్ర‌క్రియ ఇంకా కొలిక్కి రాలేదు. నామినేష‌న్ల ప‌ర్వం కూడా మొద‌లు కాబోతుంది. నాలుగు పార్టీలు, కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐ కూట‌మి కూర్పే ఇంత దారుణంగా ఉంటే, ఇక చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్న జాతీయ కూట‌మి అస‌లు సాధ్య‌మేనా? నాలుగు పార్టీల మ‌ధ్యే అవ‌గాహ‌న‌కు రెండు నెల‌ల‌కుపైగా ప‌డితే, (ఇంకా కుద‌ర‌లేదు కూడా) డ‌జ‌నుకుపైగా పార్టీల మ‌ధ్య …

తెలంగాణ కూట‌మే ఇలా ఉంటే.. జాతీయ కూటమి సాధ్య‌మేనా? Read More »

ఏపీలో తెలుగుదేశం – కాంగ్రెస్ పొత్తు ఎవ‌రికి లాభం? ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎటువైపు?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారబోతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిణామాల‌ను చూస్తుంటే ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో  మూడు కూట‌ములు క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక‌టి అంద‌రికీ తెలిసిన వైఎస్ఆర్‌సీపీ – బీజేపీ కూట‌మి, రెండోది తెలుగుదేశం – కాంగ్రెస్ కూట‌మి. ఇక మూడోది జ‌న‌సేన – సీపీఎం కూట‌మి. రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్‌తో పొత్తు విష‌యంలో తెలుగుదేశం వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా అక్క‌డ పార్టీని ఎంతోకొంత నిలుపుకొనే అవ‌కాశం టీడీపీకి ల‌భించింది. ఇదే వ్యూహాన్ని …

ఏపీలో తెలుగుదేశం – కాంగ్రెస్ పొత్తు ఎవ‌రికి లాభం? ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎటువైపు? Read More »

ఆప‌రేష‌న్ గ‌రుడ.. వైజాగ్ కోడి క‌త్తి.. రాష్ట్రప‌తి పాల‌న‌

ఆంధ్ర ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డం, మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకోవ‌డం, అవిశ్వాస తీర్మానం, ఏపీలో ఐటీ దాడులు… ఇలా అన్నీ ర‌స‌వ‌త్త‌ర ఘ‌ట్టాలే. అధికార తెలుగుదేశం మొత్తం వ్య‌వ‌హారాన్ని బీజేపీ – వైసీపీ – జ‌న‌సేన త్ర‌యం కుట్రగా వ‌ర్ణిస్తూ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఆప‌రేష‌న్ గ‌రుడ నిత్యం వార్త‌ల్లో ఉంటుంది. ఈ విష‌యంలో చాలామేర‌కు స‌ఫ‌లీకృత‌మైంది కూడా. అయితే ఇక్క‌డ ముఖ్య‌మైన విష‌యం …

ఆప‌రేష‌న్ గ‌రుడ.. వైజాగ్ కోడి క‌త్తి.. రాష్ట్రప‌తి పాల‌న‌ Read More »