కూక‌ట్‌ప‌ల్లి, లింగంప‌ల్లి, కొడంగ‌ల్‌, గ‌జ్వేల్ ఫ‌లితాల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్‌లు

తెలంగాణ‌లో ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్‌లు కొన‌సాగుతున్న‌ట్టు స‌మాచారం. ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయ‌నే దానిపై తీవ్ర ఉత్కంఠ‌, గంద‌ర‌గోళం ఉండ‌టంతో బెట్టింగ్‌లు పెరుగుతున్నాయి. అంతేకాదు… ఎగ్జిట్ పోల్స్‌లో ఒక‌దానికొక‌టి పొంత‌న‌, స్ప‌ష్టత లేక‌పోవ‌డం, ల‌గ‌డ‌పాటి స‌ర్వే మ‌రో ర‌కంగా ఉండ‌టం, అన్ని పార్టీలు ఓటింగ్ శాతం పెర‌గ‌డంపై ధీమాగా ఉండ‌టం, ఇవ‌న్నీ బెట్టింగ్ రాయుళ్ల‌కు కునుకు ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తున్న కూక‌ట్‌ప‌ల్లి, శేరిలింగంప‌ల్లి, రేవంత్‌రెడ్డి పోటీ …

కూక‌ట్‌ప‌ల్లి, లింగంప‌ల్లి, కొడంగ‌ల్‌, గ‌జ్వేల్ ఫ‌లితాల‌పై ఏపీలో భారీగా బెట్టింగ్‌లు Read More »

ఎన్‌టీఆర్ క‌థానాయ‌కుడు టైటిల్ సాంగ్ – దుర్యోధ‌నుడిగా బాల‌కృష్ణ‌

ఎన్‌టీఆర్ బ‌యోపిక్‌లో మొద‌టి పాట‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఎన్‌టీఆర్ సినీ జీవితంలో పోషించిన అనేక ప్ర‌ముఖ పాత్ర‌ల‌ను నేప‌థ్యంగా తీసుకొని శివ‌శ‌క్తి ద‌త్తా, డాక్ట‌ర్ కె. రామ‌కృష్ణ రాసిన – ఘనకీర్తిసాంద్ర… విజితాఖిలాంధ్ర, జనతాసుధీంద్ర మణిదీపకా… – అనే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట సినిమా మొత్తానికి హైలైట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. పాట‌తోపాటు ఎన్‌టీఆర్ వేసిన ఆయా సినిమాల్లోని గెట‌ప్‌ల‌లో బాల‌కృష్ణ అల‌రించ‌డం ఖాయం. ఇప్ప‌టికే ఈపాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి …

ఎన్‌టీఆర్ క‌థానాయ‌కుడు టైటిల్ సాంగ్ – దుర్యోధ‌నుడిగా బాల‌కృష్ణ‌ Read More »

అప్పుడు రోజూ వోడ్కా తాగేదాన్ని… ట్యాక్సీవాలా హీరోయిన్

ఈమ‌ధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్‌లు సిగ‌రెట్‌లు తాగడం, మందుకొట్ట‌డం ట్రెండ్‌గా మారుతోంది. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే ఈ ట్రెండ్ బాగా ఉంది. తెలుగు సినిమాల్లో కూడా ఇటీవ‌ల త‌ర‌చుగా ఈ సీన్లు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా ట్యాక్సీవాలాలో కూడా హీరోయిన్ మందుకొట్టే సీన్‌లు ఉన్నాయి. ఆ అనుభ‌వాల‌ను సినిమా హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ గుర్తుచేసుకున్నారు. మందు కొట్టే సీన్‌లు షూటింగ్ జ‌రిగినన్ని రోజులూ తాను రోజూ వోడ్కాను మినిట్ మెయిడ్ జ్యూస్‌తో క‌లిపి తాగిన‌ట్టు …

అప్పుడు రోజూ వోడ్కా తాగేదాన్ని… ట్యాక్సీవాలా హీరోయిన్ Read More »