నేటి పంచాంగం

తేది: 21-04-2020, మంగళవారం శ్రీ శార్వరి నామ సం।।రం।। ఉత్తరాయణం వసంత రుతువు; చైత్ర మాసం; బహుళ పక్షం చతుర్దశి:తె. 5-05 తదుపరి అమావాస్య ఉత్తరాభాద్ర నక్షత్రం:ఉ. 10-16 తదుపరి రేవతి అమృత ఘడియలు:ఉ. 6-44 వరకు వర్జ్యం:రా. 11-35 నుంచి 1-22 వరకు దుర్ముహూర్తం:ఉ. 8-13 నుంచి 9-03 వరకు తిరిగి రా. 10-48 నుంచి 11-34 వరకు రాహుకాలం:మ. 3-00 నుంచి 4-30 వరకు సూర్యోదయం:ఉ.5-44 సూర్యాస్తమయం:సా.6.12

రాజధాని మార్పుకు అది కారణం ఎలా అవుతుంది?

ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి ప్రభుత్వం, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న మద్దతుదారులు చెబుతున్న ప్రధాన కారణాల్లో ఒకటి.. అభివృద్ధి వికేంద్రీకరణ. కానీ వాస్తవాలను పరిశీలిస్తే ఈ వాదనలో పెద్దగా పసలేదని తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి జరగని చోటకు రాజధానిని తరలించి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం అంటే సహేతుకంగా ఉంటుంది. కానీ ఇక్కడ అభివృద్ధి లేనిది అమరావతిలోొ.. అభివృద్ధి జరిగింది విశాఖలో.. మరి విశాఖకు రాజధాని తరలింపు అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుంది? అమరావతిలో అసలు …

రాజధాని మార్పుకు అది కారణం ఎలా అవుతుంది? Read More »

టీమ్ జ‌గ‌న్‌.. మంత్రులుగా ఎవ‌రికి ఛాన్స్‌?

వైఎస్ జగన్‌తోపాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏయే ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యమిస్తారు? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. 8వ తేదీన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంది.  151 స్థానాలు గెల‌వ‌డంతో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలువురు సీనియర్లు, జూనియర్లు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి కాకుండా మరో 25 మందికే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది.  జగన్‌ రాయలసీమలోని పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కోస్తా, ఉత్తరాంధ్రల నుంచి ఉప ముఖ్యమంత్రులుగా …

టీమ్ జ‌గ‌న్‌.. మంత్రులుగా ఎవ‌రికి ఛాన్స్‌? Read More »