ఏపీలో అక్కడక్కడ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రంగా ఎండ

అమరావతి, ఆంధ్ర ప్రదేశ్: ఏపీలో వాతావరణం అనిశ్చితంగా ఉంది. కేరళ నుంచి కర్ణాటక మీదుగా విదర్భ వరకు ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంది. దీంతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా కోస్తాలోని మిగిలిన ప్రాంతాలు, రాయలసీమలో ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు …

ఏపీలో అక్కడక్కడ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్రంగా ఎండ Read More »

తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు

అమరావతి – హలో ఏపీ న్యూస్ ప్రతినిధి: నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ నేటితో 37 ఏళ్లు పూర్తిచేసుకొని 38వ వసంతంలోకి అడుగుపెట్టింది. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ ప్రకటించినందున ఈసారి నేతలంతా ఇళ్లలోనే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్నారు. ఇళ్లపై తెలుగుదేశం జెండాలు ఎగరేసి ఎన్టీఆర్ చిత్రపటాల వద్ద నివాళులు అర్పించాలని అధినేత చంద్రబాబు సూచించారు. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని తెలుగుదేశం ఎన్టీ ఆర్ మరణానంతరం కూాడా …

తెలుగుదేశం పార్టీకి 38 ఏళ్లు Read More »

ఏపీ, తెలంగాణ వార్తలు, ముఖ్యాంశాలు

29 మార్చి 2020 – ముఖ్య వార్తలు తెలుగులో చదవండి. కరోనా విపత్తులో నిరుపేద కుటుంబాలకు రేషన్‌తో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. రోజూ ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ చేయనుంది. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏప్రిల్ ఒకటినే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది. ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున నగదు పంపిణీ …

ఏపీ, తెలంగాణ వార్తలు, ముఖ్యాంశాలు Read More »