కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన

ముఖ్యాంశాలు: కడప నగరంలో విస్తృతంగా పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా. కడప జడ్పీ కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్కెట్ , మునిసిపల్ మైదానం లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ పరిశీలించిన అంజాద్ బాషా. కరోనా నేపథ్యంలో ప్రజలను పలు సూచనలు. కడప నగరంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటించారు. కూరగాయల కొనుగోలుకు నగరంలోని మార్కెట్లకు వచ్చే ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచనలు చేశారు. అంతేగాకుండా కరోనా వైరస్ వ్యాప్తి …

కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పర్యటన Read More »

చరిత్రలో ఈ రోజు – 2020 మార్చి 29

చరిత్రలో ఈ రోజు – 2020 మార్చి, 29 సంఘటనలు1857: ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.1982: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించారు. జననాలు1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.1952: కె.ఎన్‌.వై.పతంజలి, ప్రముఖ తెలుగు రచయిత. (మ.2009) మరణాలు 1932: కొప్పరపు సోదర కవులు, …

చరిత్రలో ఈ రోజు – 2020 మార్చి 29 Read More »

ఏపీలో మరింత కఠినంగా లాక్ డౌన్

అమరావతి: ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ విషయంలో సడలింపు సమయాలను కుదించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు దీనివ్యాప్తి విస్తృతంగా ఉండడంతో ఉదయం 6 నుంచి 9 గంటల వరకే లాక్‌డౌన్‌కు వెసులుబాటు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క రైతుబజార్లలోనూ ప్రజల రద్దీ చాలావరకు తగ్గిపోయింది. ప్రజల్లో వైరస్ పట్ల భయం పెరుగుతోంది. దీంతో అందరూ ఉదయమే కూరగాయలు లాంటివి తీసుకొని వెళ్లుతున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉండడం …

ఏపీలో మరింత కఠినంగా లాక్ డౌన్ Read More »