రోజురోజుకీ ముదురుతున్న బాలయ్య, నాగబాబు వివాదం
తెలంగాణ ఎన్నికల సందర్భంగా బాలకృష్ణ, నాగబాబుల మధ్య మొదలైన సోషల్ మీడియా వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. బాలకృష్ణ గతంలో అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను కూడా నాగబాబు బయటకు తీస్తున్నారు. వాటికి కౌంటర్‌లు ఇస్తూ తరచుగా వీడియోలు పోస్టు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ వైపు నుంచి వీటికి ఎలాంటి స్పందన రావడం లేదు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలయ్య మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదనడంతో నొచ్చుకున్న నాగబాబు… తనకు కూడా బాలయ్య అంటే …
రోజురోజుకీ ముదురుతున్న బాలయ్య, నాగబాబు వివాదం Read More »