ఎన్‌టీఆర్ – క‌థానాయ‌కుడు రివ్యూ – బ‌స‌వతార‌కం, ఎన్టీఆర్ స‌న్నివేశాలే లైఫ్‌లైన్‌

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించి నిర్మించిన ఎన్టీఆర్ – క‌థానాయకుడు బ‌యోపిక్ ఇవాళ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైంది. అమెరికా, ఇత‌ర దేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు, ప్రివ్యూలు చూసిన‌వాళ్లు ఇంట‌ర్నెట్ ద్వారా సినిమాపై త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. వీటి స‌మాహారం ఇక్క‌డ ఇస్తున్నాం… 1) ఎన్టీఆర్ ఆవేశ‌పూరిత స‌న్నివేశాల్లో బాల‌కృష్ణ బాగా న‌టించారు. 2) రామ‌కృష్ణ మ‌ర‌ణం లాంటి భావోద్వేగ స‌న్నివేశాల్లో న‌ట‌న అంత‌కా ఆక‌ట్టుకోలేక‌పోయింది. 3) అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో సుమంత్ జీవించాడు. మేక‌ప్‌గానీ, …

ఎన్‌టీఆర్ – క‌థానాయ‌కుడు రివ్యూ – బ‌స‌వతార‌కం, ఎన్టీఆర్ స‌న్నివేశాలే లైఫ్‌లైన్‌ Read More »

కేసీఆర్‌కు దీదీ షాక్‌… బీజేపీ వ్య‌తిరేక ర్యాలీకి చంద్ర‌బాబుకు ఆహ్వానం

కాంగ్రెస్‌, బీజేపీ ఏత‌ర ఫ్రంట్ కోసం కేసీఆర్ జాతీయ స్థాయిలో చేస్తున్న ప్ర‌య్న‌తాల‌కు పెద్ద షాకే త‌గిలింది. ఇప్ప‌టికే కేసీఆర్ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని రెండు సార్లు క‌లిశారు. 2018లో ఒక‌సారి, మొన్న ముఖ్య‌మంత్రి అయ్యాక మ‌రోసారి క‌లిశారు. అయితే దీదీ మాత్రం జ‌న‌వ‌రి 19న కోల్‌క‌తాలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌తిప‌క్షాల ర్యాలీకి కేసీఆర్‌ను కాకుండా చంద్ర‌బాబు నాయుడును ఆహ్వానించింది. ఈ ర్యాలీకి బీజేపీకి వ్య‌తిరేక పార్టీల‌న్నీ హాజ‌ర‌వుతుండ‌టం విశేషం. ఇందులో ఎస్పీ అఖిలేష్ యాద‌వ్‌, …

కేసీఆర్‌కు దీదీ షాక్‌… బీజేపీ వ్య‌తిరేక ర్యాలీకి చంద్ర‌బాబుకు ఆహ్వానం Read More »

వై.ఎస్‌. విజ‌య‌మ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి

బ‌యోపిక్‌ల పుణ్య‌మా అని కొంత‌మంది తార‌లకు విభిన్న ర‌కాల అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఎన్‌టీఆర్ బ‌యోపిక్‌లో భారీ తారాగ‌ణం చూస్తున్నాం. చాలామంది హీరో, హీరోయిన్లు ర‌క‌ర‌కాల పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు. అలాగే యాత్ర సినిమా కూడా కొన్ని అనూహ్య పాత్ర‌ధారుల‌ను బ‌య‌టికి తీసుకొచ్చింది. ముఖ్యంగా వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాత్ర‌కు సంబంధించిన ఫొటోను చిత్ర బృందం ఇటీవ‌ల విడుద‌ల చేసింది. అంత‌గా ప్రాచుర్యం లేని ఆశ్రిత వేముగంగి విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఫొటోకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఆశ్రిత …

వై.ఎస్‌. విజ‌య‌మ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి Read More »