ఎన్నికల తర్వాత నేనే సీఎం, నా సలహాదారుగా చంద్రబాబు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, పేట, ఎఫ్2 సినిమాల వినోదం చాలని వారికి శుభవార్త. కేఏ పాల్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పైన చెప్పిన సంక్రాంతి సినిమాలకు దేనికీ తీసిపోని రీతిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. కాబోయే ఏపీ సీఎం తానేనని, చంద్రబాబు నాయుడు తనకు సలహాదారు కానున్నారని కేఏ పాల్ చెప్పారు. అంతేకాదు… తాను చెప్పినవి ఎప్పుడూ పొల్లు పోలేదని, ఈసారి కూడా జరగడం తథ్యమనీ చెప్పారు. కేఏ …
ఎన్నికల తర్వాత నేనే సీఎం, నా సలహాదారుగా చంద్రబాబు Read More »