బిగ్ బాస్ 3 హోస్ట్‌గా మ‌ళ్లీ ఎన్టీఆర్‌..?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజ‌న్ సిద్ధ‌మ‌వుతుందా?మ‌ళ్లీ జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడా?సెల‌బ్రిటీల ఎంపిక‌లో ఈసారి మా టీవీ మ‌రిన్ని జాగ్ర‌త్తలు తీసుకుంటుందా?సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఇదే చ‌ర్చ‌.. ర‌చ్చ‌. కొంచెం రియాలిటీ, ఇంకొంచెం డ్రామా, మ‌రికొంచెం గ్లామ‌ర్‌… మొత్తంగా తెలుగు టీవీ షోల్లో హిట్‌గా బిగ్‌బాస్ పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2 సీజ‌న్లు విజ‌యవంతంగా పూర్త‌వ‌డంతో ఇప్పుడు దృష్టంతా సీజ‌న్ 3 మీదే ఉంది. ఎన్టీఆర్ మ‌ళ్లీ సీజ‌న్ …

బిగ్ బాస్ 3 హోస్ట్‌గా మ‌ళ్లీ ఎన్టీఆర్‌..? Read More »

కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు… ప‌ద‌వుల కోసం ఎదురుచూపులు

టీఆర్ఎస్ కార్య‌నిర్వ‌హ‌క అధ్యక్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్ట‌డంతో కేటీఆర్‌కు నేత‌ల తాకిడి ఎక్కువైంది. గ‌తంలో కూడా ముఖ్య‌నేతే అయిన‌ప్ప‌టికీ పార్టీ, ప‌ద‌వుల సంబంధిత నిర్ణ‌యాల్లో కేసీఆరే అంతిమ నిర్ణ‌యం తీసుకునేవారు. కానీ మారిన ప‌రిస్థితుల్లో కేటీఆర్ హ‌వా న‌డుస్తోంది. ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఎదురైతే త‌ప్ప పార్టీ వ్య‌వ‌హారాల్లో కేసీఆర్ జోక్యం ఉండటం లేదు. దీంతో నేత‌లంగా కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేసి నెల కావ‌స్తున్నా ఇంకా పూర్తిస్థాయి మంత్రివ‌ర్గం ఏర్ప‌డ‌లేదు. దీంతో …

కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు… ప‌ద‌వుల కోసం ఎదురుచూపులు Read More »

జ‌న‌సేన‌లోకి మంత్రి భూమా అఖిల ప్రియ‌..?

ఎన్నిక‌ల స‌మ‌యం స‌మీపిస్తుండ‌టంతో ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాయ‌ల‌సీమ‌పై దృష్టి సారించిన‌ట్టు క‌నిపిస్తుంది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలో భూమా కుటుంబాన్ని పార్టీలోకి తీసుకురావ‌డంపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబు క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న భూమా అఖిల‌ప్రియ పార్టీ మారబోతున్న‌ట్టు వార్త‌లు రావ‌డం క‌ల‌క‌లంగా మారింది. క‌ర్నూలు జిల్లాలో కాపు జ‌నాభా కూడా గ‌ణ‌నీయంగా ఉండటం దీనికి ప్ర‌ధాన కార‌ణంగా భావిస్తున్నారు. భూమా కుటుంబంతో చిరంజీవికి గ‌తంలో ఉన్న సంబంధాల రీత్యా …

జ‌న‌సేన‌లోకి మంత్రి భూమా అఖిల ప్రియ‌..? Read More »