వర్మ సినిమాలో లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రధారులు వీళ్లే
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలు లక్ష్మీ పార్వతి, చంద్రబాబునాయుడు. ఈ పాత్రలను పోషిస్తున్న నటుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. లక్ష్మీ పార్వతిగా వీరప్పన్ సినిమాలో నటించిన యగ్నా షెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో నాటక రంగానికి చెందిన ఓ వ్యక్తి నటిస్తున్నారు. యగ్నా షెట్టి వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో వీరప్పన్ భార్య …
వర్మ సినిమాలో లక్ష్మీ పార్వతి, చంద్రబాబు పాత్రధారులు వీళ్లే Read More »