జగన్ కూడా చేతులు కాల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా?
జగన్, కేటీఆర్ మీటింగుతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కొత్తపుంతలు తొక్కనున్నాయి. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చి చేతులు కాల్చుకున్న చందంగానే, జగన్ కూడా టీఆర్ఎస్‌తో జతకట్టి ఏపీలో మునుగుతారా తేలుతారా అనేది ఆసక్తికరంగా మారింది. పేరుకు జగన్, కేటీఆర్ మీటింగ్ ఉద్దేశం జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ అయినప్పటికీ, ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓటమికి వ్యూహాలు రచించడం కూడా ఇందులో చర్చకు రావచ్చు. ఏపీలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఎలాంటి భావం ఉంటుందనే దాన్ని బట్టి జగన్ …
జగన్ కూడా చేతులు కాల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? Read More »