బాబాయ్ కోసం అబ్బాయి స్పెష‌ల్ సాంగ్‌

జ‌న‌సేన పార్టీ ద్వారా రాజ‌కీయాల్లో త‌న‌దైన మార్కు, మార్పు కోసం ప్ర‌యత్నిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మెగా కుటుంబం అండ‌గా ఉంటోంది. అనేక సంద‌ర్భాల్లో మెగా హీరోలు, కుటుంబ స‌భ్యులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు, మాట్లాడుతున్నారు. చిరంజీవి, అల్లు అర‌వింద్‌, నాగ‌బాబు, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌…. ఇలా మెగా కుటుంబం అంతా ప‌వ‌న్ కు త‌మ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ్ మ‌రో అడుగు ముందుకేసి గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా …

బాబాయ్ కోసం అబ్బాయి స్పెష‌ల్ సాంగ్‌ Read More »

మొద‌ట్లో ప్ర‌స‌న్న‌తో ప‌డేది కాదు..

స్నేహ‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేని హీరోయిన్‌. తొలివ‌ల‌పు ద‌గ్గ‌ర్నుంచి సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామ‌దాసు లాంటి అనేక హిట్ సినిమాల్లో న‌టించి త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌స‌న్న‌ను పెళ్లి చేసుకొని న‌ట‌న నుంచి విర‌మించారు. చాలా కాలం త‌ర్వాత విన‌య విధేయ రామ సినిమాలో క‌నిపించి మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అయితే ప్ర‌స‌న్న‌, స్నేహ మ‌ధ్య సంబంధం గురించి స్నేహ ఇటీవ‌ల ఓ టాక్‌షోలో ఇలా వివ‌రించారు… వాస్త‌వానికి మొద‌ట్లో నాకు, ప్ర‌స‌న్న‌కు ప‌డేది కాదు. దాదాపు 15 …

మొద‌ట్లో ప్ర‌స‌న్న‌తో ప‌డేది కాదు.. Read More »

ప్రియాంక మ‌రో ఇందిరా గాంధీ కాగ‌ల‌రా?

కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ క్రియాశీల పాత్ర‌పై అప్పుడే ర‌క‌ర‌కాల ఊహాగానాలు, వ్యాఖ్యానాలు వ‌స్తున్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్ తూర్పు ప్రాంతానికి ఇన్‌చార్జ్‌గా ప్రియాంక నియామ‌కం త‌ర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం క‌నిపించ‌డం స‌హ‌జ‌మే. కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ త‌ర్వాత అంత‌టి జనాక‌ర్ష‌క శ‌క్తి ఉన్న నేత లేర‌నే చెప్పాలి. సోనియా గాంధీ కూడా రాజీవ్ మ‌ర‌ణానంత‌రం పార్టీని నిల‌బెట్ట‌డంలో కీల‌క పాత్ర పోషించారు కానీ, అద్భుత జ‌నాక‌ర్ష‌ణ‌, వాక్చాతుర్యం లేవు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే …

ప్రియాంక మ‌రో ఇందిరా గాంధీ కాగ‌ల‌రా? Read More »