అధిక ధరలకు అమ్మితే జైలుకే – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యాంశాలు: 1) మరింత పటిష్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయనున్నాం. 2) అర్బన్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం పాటిస్తున్న సమయం కుదింపు చేయనున్నాం. 3) పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకే నిత్యావసరాలకోసం అనుమతి ఉంటుంది. 4) మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతి ఉంటుంది. 5) నిత్యావసరాలను అధిక …

అధిక ధరలకు అమ్మితే జైలుకే – ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి Read More »

ఏపీలో కొనసాగుతున్న ఉచిత రేషన్ పంపిణీ

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ కొనసాగుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుండి ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ జరుగుతుంది. రేషన్ షాపుల వద్ద బారులు తీరిన ప్రజానీకం బట్టి ప్రజలు కనీస అవసరాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ప్రభావం వల్ల ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. అలాగే రేషన్ కోసం వచ్చిన ప్రజలు మాస్కులు కట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. రేషన్లో భాగంగా …

ఏపీలో కొనసాగుతున్న ఉచిత రేషన్ పంపిణీ Read More »

జర్నలిస్టులకు పూర్తి భద్రత – ఏపీ డీజీపీ సవాంగ్

కరోనా వైరస్ వ్యాధి నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రత కల్పించే చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ తెలిపారు. అయితే అదే సమయంలో జర్నలిస్టులు కూడా తమ ఆరోగ్య భద్రత కోసం స్వీయ రక్షణతో కొన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మ రాజు చలపతిరావు తాజాగా హనుమాన్ జంక్షన్ , నెల్లూరులో పాత్రికేయులపై జరిగిన ఘటనలను ప్రస్తావించినప్పుడు డీజీపీ సవాంగ్ పైవిధంగా స్పందించారు. …

జర్నలిస్టులకు పూర్తి భద్రత – ఏపీ డీజీపీ సవాంగ్ Read More »