నా త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌లో ఆనందం నింపావు.. థాంక్యూ ర‌ష్మిక‌

ఛ‌లో, గీత గోవిందం సినిమాలు మంచి హిట్ కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో ర‌ష్మిక‌కు మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ట్విట్ట‌ర్లో 3 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్లు ఉన్నారంటే ర‌ష్మిక‌కున్న క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ర‌ష్మిక న‌టించిన మొద‌టి తెలుగు సినిమా ఛ‌లో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌ ర‌ష్మిక‌కు ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఛ‌లో సినిమా రిలీజై నేటికి ఏడాది అయిన సంద‌ర్భంగా ఆ రోజుల‌ను, సినిమాకు మంచి టాక్ రావ‌డాన్ని గుర్తు చేసుకుంటూ ర‌ష్మిక‌కు ట్వీట్ చేశాడు. …

నా త‌ల్లిదండ్రుల క‌ళ్ల‌లో ఆనందం నింపావు.. థాంక్యూ ర‌ష్మిక‌ Read More »

బిగ్‌బాస్ 3లో కేఏ పాల్‌, మ‌హాత‌ల్లి జాహ్న‌వి

బిగ్‌బాస్ సీజ‌న్ 3 సిద్ధ‌మ‌వుతోంది. బిగ్‌బాస్ 1, 2 మంచి ప్రాచుర్యం పొంద‌డంతో సీజ‌న్ 3కి మా టీవీ సిద్ధ‌మ‌వుతోంది. దీనికోసం సెల‌బ్రిటీల ఎంపిక‌కు మాటీవీ సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అనేక‌మందిని స్క్రీనింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. బిగ్‌బాస్ సీజ‌న్ 2 ఆశించినంత‌గా ఆద‌ర‌ణ పొంద‌క‌పోవ‌డంతో ఈసారి సెల‌బ్రిటీల ఎంపిక‌లో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇందులో భాగంగానే ఎన్టీఆర్‌ను మ‌ళ్లీ హోస్ట్‌గా రంగంలోకి దింప‌నున్నార‌ని స‌మాచారం. బిగ్‌బాస్ సీజ‌న్ 1 కి హోస్ట్‌గా ఎన్టీఆర్, సీజ‌న్ 2 కి …

బిగ్‌బాస్ 3లో కేఏ పాల్‌, మ‌హాత‌ల్లి జాహ్న‌వి Read More »

ఆరువేల‌తో రైతుల‌కు మోదీ గాలం

ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం రైతుల‌ను ఆక‌ర్షించ‌డానికి తంటాలు ప‌డింది. ఒక‌వైపు రాహుల్ గాంధీ రుణ మాఫీలు, క‌నీస ఆదాయ ప‌థ‌కం అంటూ ఒత్తిడి తెస్తుండ‌టంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం సంక్షేమం బాట ప‌ట్టింది. తెలంగాణ‌లోని న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం త‌ర‌హాలో రైతుల‌కు నేరుగా ఆర్థిక స‌హాయం చేసే ప‌థ‌కాన్ని బడ్జెట్‌లో ప్ర‌క‌టించింది. ప్ర‌ధాన మంత్రి కిసాన్ యోజ‌న పేరుతో ఏటా రూ.6000 రైతుల‌కు ఆర్థిక సహాయం అందించ‌నుంది. ఈ ప‌థ‌కం దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతుంది. …

ఆరువేల‌తో రైతుల‌కు మోదీ గాలం Read More »