ఎన్టీఆర్ – ల‌క్ష్మీపార్వ‌తి ల‌వ్ స్టోరీ మోస్ట్‌ డైన‌మిక్‌: వ‌ర్మ‌

సినిమా మార్కెటింగ్‌లో రామ్‌గోపాల్ వ‌ర్మ స్ట‌యిలే వేరు. ఆయ‌న సినిమా స్టార్ట్ చేశారంటే క్లాప్ కొట్టిన ద‌గ్గ‌ర్నుంచి, టైటివ్ ఎనౌన్స్‌మెంట్‌, పాట‌లు, ట్రైల‌ర్‌.. ఇలా ప్ర‌తి ద‌శ‌లోనూ ఏదో ఒక సంచ‌లనం లేదా వివాదం త‌ప్ప‌దు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జ‌రుగుతోంది. ముందుగా సినిమా పేరు ఎనౌన్స్ చేసి త‌న మార్కు వివాదానికి, ప్ర‌చారానికి తెర‌లేపారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ రిలీజ్ తేదీని ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించారు. ప్రేమికుల రోజు (వాలంటైన్స్ …

ఎన్టీఆర్ – ల‌క్ష్మీపార్వ‌తి ల‌వ్ స్టోరీ మోస్ట్‌ డైన‌మిక్‌: వ‌ర్మ‌ Read More »

మ‌ళ్లీ డెడ్లీ కాంబినేష‌న్ త‌ప్ప‌దా..?

విన‌య విధేయ రామ ఫ్లాప్ కావ‌డంతో త‌న ఆలోచ‌న‌లు, సినిమా తీసే విధానం ఈత‌రం హీరోల‌కు స‌రిప‌డ‌వ‌నే నిర్ణ‌యానికి బోయ‌పాటి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. దీనికితోడు రామ్ చ‌రణ్ త‌న ఫ్యాన్స్‌కు రాసిన‌ బ‌హిరంగ లేఖ‌తో బోయ‌పాటి శీను హ‌ర్ట్ అయిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. దీంతో బోయ‌పాటి మ‌ళ్లీ బాల‌య్య‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని స‌మాచారం. బోయ‌పాటే ఈ మ‌ధ్య దీన్ని ప్ర‌క‌టించ‌డం విశేషం. బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సినిమాలు మంచి హిట్ …

మ‌ళ్లీ డెడ్లీ కాంబినేష‌న్ త‌ప్ప‌దా..? Read More »

మోదీ ప‌ర్య‌ట‌నపై తీవ్ర నిర‌స‌న‌లు.. మ‌ట్టి, నీళ్ల కుండ‌ల‌తో ఆందోళ‌న‌లు

ప్ర‌ధాన‌మంత్రి ఏపీ ప‌ర్య‌ట‌న ఉద్రిక్తంగా మారుతోంది. నిధుల విష‌యంలో ఏపీకి జ‌రిగిన అన్యాయం, ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రం వైఖ‌రిని వ్య‌తిరేకిస్తూ శాంతియుతంగా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని తెలుగుదేశం పిలుపు ఇచ్చింది. దీంతో ఇప్ప‌టికే నిర‌స‌న కార్య‌క్ర‌మాలు రాష్ట్రవ్యాప్తంగా ఊపందుకున్నాయి. కొన్ని ప‌థ‌కాలు ప్రారంభించి, అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడ‌టానికి ఆదివారం ప్ర‌ధాని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రానున్నారు. ప్ర‌ధాని విమానం దిగి గుంటూరు చేరుకునే గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం – గుంటూరు ర‌హ‌దారిలో భారీఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. మోదీ గో …

మోదీ ప‌ర్య‌ట‌నపై తీవ్ర నిర‌స‌న‌లు.. మ‌ట్టి, నీళ్ల కుండ‌ల‌తో ఆందోళ‌న‌లు Read More »