త‌మిళ అర్జున్ రెడ్డిలో జాన్వీ క‌పూర్

అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌మిళ సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వ‌నుందా? తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించి హిట్ట‌యిన అర్జున్ రెడ్డి సినిమాను వర్మ పేరుతో త‌మిళంలో తీస్తున్నారు. ఇందులో హీరోయిన్ పాత్ర ద్వారా జాన్వీ క‌పూర్ త‌మిళ తెరంగేట్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యిన ఈ సినిమా వివాదాల కార‌ణంగా మ‌ళ్లీ తీయ‌నున్నారు. ఇందులో జాన్వీకి అవ‌కాశం రానుంద‌ని స‌మాచారం. ప్ర‌ముఖ హీరో విక్ర‌మ్ కొడుకు ధ్రువ్ త‌మిళ అర్జున్‌రెడ్డిగా …

త‌మిళ అర్జున్ రెడ్డిలో జాన్వీ క‌పూర్ Read More »

మార్చి మొద‌టివారంలో ఎన్నిక‌ల షెడ్యూల్‌

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతుంది. 2019 మార్చి మొద‌టివారంలో ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌తోపాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిషా, సిక్కిం అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌స‌భ ఎన్నికలు పలు దశల్లో జరగనున్నాయి. సాధారణ ఎన్నికలు మొత్తం 9 దశల్లో జ‌రిగే అవ‌కాశం ఉంది. మార్చి 4 న మహాశివరాత్రి పండ‌గ ఉంది. దీని తర్వాత ఎన్నిక‌ల తేదీలు విడుద‌ల కావ‌చ్చు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నుండి ప్రవర్తనా నియమావళి …

మార్చి మొద‌టివారంలో ఎన్నిక‌ల షెడ్యూల్‌ Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌ – టార్గెట్‌ చంద్ర‌బాబు

ముందుగా ప్ర‌క‌టించిన విధంగానే వాలంటైన్స్ డే రోజున ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌ను రామ్‌గోపాల్ వ‌ర్మ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్‌లో చంద్ర‌బాబు ల‌క్ష్యంగా అన్ని సీన్‌లు ఉన్నాయి. ఈ సినిమాకు కుటుంబ కుట్ర‌ల చిత్రం అని ట్యాగ్‌లైన్‌లో పెట్ట‌డం ద్వారా చంద్ర‌బాబుతోపాటు ఎన్టీఆర్ ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను కూడా వ‌ర్మ టార్గెట్ చేశారు. ట్రైల‌ర్లో 1989 ఎన్నిక‌ల త‌ర్వాత సంఘ‌ట‌న‌ల‌ను చూపించారు. ‘1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి’ అంటూ …

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌ – టార్గెట్‌ చంద్ర‌బాబు Read More »