లోకేష్ రాజీనామా!
తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగనుంది. ఇటీవలే కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. అందుకే టీడీపీ అధినేత ఈ షరతు విధించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునేవారు తమ ప్రస్తుత పదవులకు రాజీనామాలు చేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇదే బాటలో మంత్రి నారాయణతోపాటు చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా తమ ఎమ్మెల్సీ పదవులకు …