Telugu News

కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ చర్యలు – ఆర్ కే రోజా

కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రజలు రోజూ బయటకు వెళ్లి పనిచేసుకోలేక సంపాదన లేక కూర్చుని ఉండమంటే వారి కుటుంబపోషణకు కష్టమవుతుందని, దీన్ని అవగాహన చేసుకొని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎంఎల్ఏ, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా వెల్లడించారు. రోజా వెల్లడించిన మరికొన్ని అభిప్రాయాలు: 1) మూడు నెలలకు సరిపోయే రేషన్ ప్రజలందరికీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. 29 మార్చిలో మొదటి విడత, ఏప్రిల్ 15న …

కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ చర్యలు – ఆర్ కే రోజా Read More »

కరోనాపై ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటిన్

హలో ఏపీ – అమరావతి ప్రతినిధి: కరోనాపై ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రభుత్వ హెల్త్ బులెటిన్లో ముఖ్యాంశాలు: 1) రాత్రి నుంచి కొత్తగా నమోదు కాని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 2) ఏపీలో ఇప్పటివరకు 19 కరోనా కేసులు నమోదు అయ్యాయి 2) ఏపీ ప్రభుత్వం 512 మందికి ఇప్పటివరకు కరోనా పరీక్షలు నిర్వహించింది 4) మొత్తం పరీక్షలు నిర్వహించిన వారిలో 433 మందికి నెగటివ్ తేలింది. 60 మంది రిపోర్టుల …

కరోనాపై ఏపీ ప్రభుత్వం హెల్త్ బులిటిన్ Read More »

ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం

హలో ఏపీ వార్తలు: ఆంధ్ర ప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతుంది. చీరాలలో భార్యాభర్తలకు కరోనా పాజిటివ్ తేలడంతో వారితో కాంటాక్ట్ అయిన వారిని అధికారులు జల్లెడపడుతున్నారు. వారి వెంట ఢిల్లీకి వెల్లిన బృందం సభ్యులను కనుగొనేందుకు జల్లెడ పడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటికి చీరాల, పేరాలలో ఇద్దరు, చీమకుర్తిలో ఒకరు, కందుకూరులో నలుగురు, కనిగిరిలో 7 మంది, వెలిగండ్లలో ఒకరిని గుర్తించినట్టు అధికారులు చెప్పారు. అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది …

ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం Read More »