టీఆర్ఎస్‌లో కేటీఆర్ ఆధిపత్యం… హరీష్‌రావు ముందున్న సవాళ్లు
కేసీఆర్ అనూహ్యంగా కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడంతో టీఆర్ఎస్‌లో కొంత రాజకీయ సందడి మొదలైంది. కేటీఆర్ పార్టీలో ఎప్పటి నుంచో కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారికంగా హరీష్‌రావు, మిగతా నాయకులతో సమాన స్థాయిలోనే ఉన్నారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా రావడంతో కేటీఆర్ సహజంగానే పార్టీలో రెండో స్థానంలో ఉంటారు. పార్టీలో తనకంటే సీనియర్, మంచి వ్యూహకర్త, మాస్ లీడర్‌గా పేరున్న బావ హరీష్‌రావుకు పార్టీలో ప్రాధాన్యం తగ్గకుండా చూసుకోవడం కూడా కేటీఆర్ బాధ్యత కానుంది. ఎలాంటి …
టీఆర్ఎస్‌లో కేటీఆర్ ఆధిపత్యం… హరీష్‌రావు ముందున్న సవాళ్లు Read More »